బిగ్ బ్రేకింగ్, మహిళ హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు శిక్ష
Lifeimprisonment: ప్రజా దీవెన, హైదరాబాద్: వనస్థ లిపు రం స్టేషన్ పరిధిలో తాత్కా లిక ఆవేశంలో చెలరేగిన వివా దంలో ఒక మహిళ హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు శిక్ష విధిం చిం ది న్యాయస్థానం. వనస్థ లిపు రం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎటు వం టి పాత పరిచయం, కక్షలు లేక పోయినా కేవలం ఒక కల్లు కాంపౌం డ్ లో మద్యం సేవించే సమయం లో చెలరేగిన వివాదంలో తాత్కా లిక ఆవేశంలో ఒక మహిళను కత్తితో పొడిచి హత్య చేశాడు సదరు నిందితుడు.
సంఘటన Cr.NO 140/2015 కేసులో నిందితుడు ఆంథోని (38) నాల్గవ అదనపు జిల్లా జడ్జి కోర్టు దోషిగా నిర్ధారించింది. వనస్థలిపు రం పోలీ స్ స్టేషన్ పరిధిలో నమోదైన ఈ కేసులో U/S 302,307 IPC వన స్థలిపురం స్టేషన్ కేసు ప్రకారం మంగళవారం నిందితుడిని దోషిగా నిర్ధారించారు. ఈ కేసులో నింది తుడికి జీవిత ఖైదు శిక్ష, రూ.2వే లు జరిమానా విధిం చబడింది. ఈ కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూ టర్ టి.వి. ప్రసాద్ వాదనలు వినిపించారు.