Big Breaking : ప్రజా దీవెన హైదరాబాద్: సమాజానికి ఆదర్శంగా ఉంటారన్న ఆడవాళ్లు( కొందరు) అదుపు త ప్పుతున్నారు. ఆడవారి ఆలోచన లకు, మాటలకు, చేతలకు అర్ధాలే వేరులే అన్న రీతి లో నేటి సమా జంలో నూటికి నూరుపాళ్ళు నిరూ పించి చూపిస్తున్నారు. ఆధునిక కాలనుకనుగుణంగా ఆడవాళ్ళ లో కూడా అనేక మార్పులు చేర్పులు అడపాదడపా స్పష్టంగా కనిపిస్తు న్నాయి. ఈ క్రమంలోనే హైదరాబా దు నగరంలో కొందరు యువతులు వ్యక్తిగత స్వేచ్ఛ పేరుతో హల్ చల్ సృష్టించారు. కొందరు బడా ఫ్యామి లీ యువతులు మద్యం మత్తులో కారుతో బీభత్సం సృష్టించారు.
ఫు ల్టుగా మద్యం సేవించి ఇష్టానురీతి లో కారును నడుపుకుంటూ రోడ్డు పై వెళ్తున్న ద్విచక్ర వాహనదారుల ను ఢీ కొట్టడంతో నడిరోడ్డుపై కొంత సేపు గందరగోళం నెలకొంది. హైద రాబాద్ కెపిహెచ్ బీ మెట్రో స్టేషన్ వద్ద వీరి కారు ద్విచక్ర వాహ నదా రుడిని ఢీకొట్టడమే కాక ప్రశ్నించిన బైక్ వాహనదారుడిని బెదిరించిన వైనం నెట్టింట వైరల్ అయింది. దీం తో సదరు వాహనదారులు ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించడంతో రంగంలో దిగిన పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయగా రీడింగ్ 212 పాయింట్లు నమోదైoది. దీం తో అక్కడి వారంతా వామ్మో దేశ ముదురులంటూ అవాక్కయ్యా రు. ఈ మేరకు పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
At Hyderabad young girls drunkand drive test pic.twitter.com/hNyHCfKpJG
— praja deveena web site and digital edition e paper (@PDeveena40655) March 7, 2025