Big Breaking : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ రాష్ట్రంలో మొత్తంగా 21 మంది ఐపిఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి శాంతి కుమారి ఆదేశా లు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో అడిషనల్ డిజితో పాటు ఇద్దరు ఐజిపిలు, ఇద్దరు డిఐజిలు ఉన్నారు.
బదిలీ అయిన అధికారులు వీరే ….
–కరీంనగర్ పోలీస్ కమిషనర్ గా గౌస్ ఆలం
–వరంగల్ సీపీగా సన్‌ప్రీత్ సింగ్.
–నిజామాబాద్ సీపీగా సాయి చైతన్య
–రామగుండం సీపీగా అంబర్ కిషోర్
–ఇంటలిజెన్స్ ఎస్పీగా సిందుశర్మ
–భువనగిరి డీసీపీగా ఆకాంక్ష యా దవ్
–మహిళ భద్రత విభాగం ఎస్పీగా చేతన
–నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా రూపేష్
–కామారెడ్డి ఎస్పీగా రాజేష్ చంద్ర
–సంగారెడ్డి ఎస్పీ పారితోష్ పంకజ్
–రాజన్న సిరిసిల్ల ఎస్పీగా జీఎం బాబా సాహెబ్
–వరంగల్ డీసీపీగా అంకిత్ కు మార్
–మంచిర్యాల డీసీపీగా ఏ.భాస్కర్
–సూర్యాపేట ఎస్పీగా కె.నర్సింహ
–హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీ గా శిల్పవల్లి
–ఎస్ఐబి ఎస్పీగా సాయి శేఖర్
–పెద్దపల్లి డీసీపీగా కరుణాకర్
–సిఐడి ఎస్పీగా రవీందర్ గా బదిలీ అయ్యారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
