Women’s Bike Rally: ప్రజా దీవెన హైదరాబాద్ : హైదరాబాద్ నారాయణగూడ పద్మశాలి భవన్ నుండి నాంపల్లి ఎక్స్బిషన్ గ్రౌండ్ వరకు వందలాది మహిళలతో భారీ ర్యాలీ నిర్వహిం చారు. అఖిల భారత పద్మశాలి, రాజకీయ విభాగం రాష్ట్ర ప్రాదాన కార్యదర్శి బొమ్మ ప్రవల్లిక అధ్వ ర్యంలో నారయణగూడ పద్మశాలి భవన్ నుండి బైక్,బుల్లెట్ ర్యాలీ నాంపల్లి ఎక్స్బిషన్ గ్రౌండ్ వరకు వందలాది మహిళలతో ర్యాలీ నిర్వహించారు.
పద్మశాలి లకు జనాభా తమాషా ప్రకారం రాజకీ య వాటా, చేనేత కార్మికుల సంక్షే మం కోసం పెద్ద పీటా వేయాలని అభివృద్ధి కోసం నిధులు కేటయిం చాలని డిమాండ్ చేస్తూర్యాలీ నిర్వ హించారు ఈ కార్యక్రమంలో అఖి ల భారత పద్మశాలి సంఘం మహి ళ అధ్యక్షులుకార్యదర్శులు వనం దుశ్యాంతాల,గుర్రం వర్ణాలీల , చిలువేరు సునీత, చిలకూరి మాద వి, గుత్తిపూర్ణిమ కందగట్ల చేత న,పొట్టపత్తిని అరుణ, ఐటి పాము ల స్రవంతి, వాణి, రాపోలు హేమ లత, ఈడెం సంతోషి, కందగట్ల దుర్గా, కృష్ణ సంతోషి, కర్నాటి మా ధవి, పాచికంటి అశ్విని, తదిత రులు పాల్గొన్నారు.