బిగ్ బ్రేకింగ్, ఘోర రోడ్డు ప్రమాదం, ఇరువురు దుర్మరణం
RoadAccident: ప్రజా దీవెన, రాయల్పాడు: ఆంధ్ర పదేశ్ లోని అన్నమయ్య జిల్లా క ర్ణాటక సరిహద్దులో బుధవారం తెల్లవారుజా మున ఘోర రోడ్డుప్ర మాదం చోటు చేసుకుంది. రెండు ప్రైవేటు బస్సులు ఢీకొన్న ప్రమా దంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. రాయ ల్పాడు సమీపంలో జరిగిన ఈ ప్రమాదం లో 40 మంది గాయప డ్డారు.
స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే ఘట నా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టి హుటా హుటి నా క్షతగాత్రులను ఆస్పత్రుల కు తరలించారు. క్షతగాత్రులకు కోలార్, శ్రీనివాసపురం, మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స అం దిస్తున్నా రు. ఈ ఘటనపై కేసు నమో దు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తు న్నారు. మరిన్ని పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.