Suicide : ప్రజా దీవెన, కాకినాడ: ఆంధ్రప్రదేశ్ లో అతి దారుణమైన సంఘటన చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలను చంపి తానూ ఆత్మహత్య చేసు కు న్నాడు జీవితoపై విరక్తి చెందిన ఓ తండ్రి. అత్యంత క్రూర ఆలోచనతో
పిల్లల కాళ్లు, చేతులు తాళ్లతో కట్టే సి నీళ్లల్లో ముంచి మరీ ఊపిరి తీసి తర్వాత తాను ఉరి వేసుకుని ఆత్మ హత్య చేసుకున్న తండ్రి చంద్రకి శోర్.
సమాజంలో నెలకొన్న పరిస్థి తులపై అవగాహన రాహిత్యంతో నెగిటివ్ పోటీ ప్రపంచంలో పిల్లలకు భవిష్యత్తు లేదని, అందుకే వారిని చంపి తాను ఆత్మహత్య చేసుకు న్నట్లు సూసైడ్ నోట్ రాశాడు.