Holi celebrations : ప్రజాదీవెన నల్లగొండ టౌన్ : నల్గొండ పట్టణంలో హోలీ వేడుకల్లో స్థానిక డిఎస్పి కొలను శివ రాంరెడ్డి పాల్గొన్నారు. అవుట్ డోర్ స్టేడియం వాకర్స్ టీం ఆధ్వర్యంలో డీఎస్పీ శివరాం రెడ్డికి రంగులు పూసి హోలీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ..
హోలీ వేడుకలను నల్లగొండ ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమం లో వాకార్స్ టీం లీడర్ కృష్ణ, డాక్టర్ చందు, పాలడుగు నాగార్జున, గట్టు కృష్ణారెడ్డి, రామదుర్గారెడ్డి, అల్లి సుభాష్ యాదవ్, ప్రభాకర్ రెడ్డి, నాగరాజు, వెంకటేశ్వర్లు, శ్రీను, శేఖర్, పెరిపి ప్రభాకర్, జానీ, తదితరులు పాల్గొన్నారు.