Holi celebrations : ప్రజా దీవేన, కోదాడ: పట్టణంలోని స్థానిక తేజ టాలెంట్ స్కూల్ హాస్టల్ విద్యార్థుల , తేజ పాఠశాల విద్యార్థులు, శుక్రవారం హోలీ సంబరాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా యాజమాన్యం మాట్లాడుతూ హోలీ సంబరాలలో ప్రతి ఒక్కరు ఆనంద సంతోషాలతో హోలీ వేడుకలు జరుపుకోవాలని ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో జీవించాలని అదేవిధంగా హోలీ పండుగ సందర్భంగా యువత ఆడంబరాలకు గాని యువత వేగంగా బైకులు నడపటం విన్యాసాలు చేయటం వంటివి చేయకుండా .
ఇంటి వద్ద స్నేహితులు కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా పండుగను జరుపుకోవాలని తెలిపారు . విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు సెలబ్రేషన్ జరుపుకోవడం జరిగింది ప్రిన్సిపాల్ సోమనాయక్ ఇన్చార్జి రా మ్మూర్తి రమేష్ వెంకటేశ్వర్లు రాంబాబు సరిత కవిత తదితరులు పాల్గొన్నారు