–అభినందనలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు
CI Shiva Shankar : ప్రజా దీవేన, కోదాడ : పట్టణ నూతన సీఐ గా పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శనివారం స్థానిక పోలిస్టేషన్ నందు నూతన సీఐగా బాధ్యతలను చేపట్టిన CI శివ శంకర్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువా, బొకే లతో సన్మానం చేసి స్వేట్స్ అందజేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు గంధం.
పాండు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కోదాడ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గాలి. శ్రీనివాస్ నాయుడు, కోదాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండెపంగు. రమేష్,పాస్టర్ యెషయా, పాస్టర్. సుందర్ రావు, కాంగ్రెస్ పార్టీ నాయకులుకుడుముల.లక్ష్మీనారాయణ,రాంబాబు, పాలడుగు. సంజీవ్, నిఖిల్ రోషన్, అమరబోయిన. శ్రీకాంత్, పంది. శంకర్, తదితరులు పాల్గొన్నారు.