–శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
Legislative Council Chairman Gutta Sukhender Reddy : ప్రజా దీవెన హైదరాబాద్: ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి , పర్యావరణా న్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజ లందరికీ ఉందని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. ప్లాస్టిక్ వాడకం వలన పరిసరాలు అపరిశుభ్రంగా మారి కలుషితం అవుతున్నాయని ఆయన చెప్పారు.
ప్లాస్టిక్ వాడకా న్ని తగ్గించే విధంగా తెలంగాణ ప్ర భుత్వం జూట్ బ్యాగుల వాడకంపై అవగాహన కల్పించేందుకు కార్యక్ర మానికి శ్రీకారం చుట్టిందని , ఇది శు భపరిణామమని తెలిపారు. గురు వారం తెలంగాణ రాష్ట్ర మంత్రి కొం డా సురేఖ , సీఎస్ శాంతి కుమారి తెలంగాణ శాసన మండలిలో గు త్తా సుఖేందర్ రెడ్డిని కలిసి జ్యుట్ బ్యాట్ ని అందజేశారు. ఈ సంద ర్భంగా ఆయన ఈ వాక్యాలు చేశా రు.