Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Driving license : మొదటికే మోసం, పెండింగ్ చలా న్లు చెల్లించకపోతే లైసెన్స్ రద్దు ?

Driving license : ప్రజా దీవెన, హైదరాబాద్: కొత్త ఆర్థిక సంవత్సరం అమలులోకి వచ్చిన నేప థ్యంలో పెండింగ్‌ ఈ- చలా న్లు ఉన్న వాహన దారులకు ప్రభుత్వం హెచ్చరికలు జారీచేసిం ది. తమపై ఉన్న పెండింగ్‌ జరి మా నాలను మూడు నెలల్లో చెల్లించని వారి డ్రైవింగ్‌ లెసెన్సులు రద్దు అ వుతాయని, స్పష్టంచేసింది.

దీనికి అదనంగా ఒక ఆర్థిక సంవ త్సరంలో మూడు సార్లు ట్రాఫిక్‌ ని బంధనలను అతిక్రమిస్తే డ్రైవింగ్‌ లైసెన్సు కనిష్ఠంగా మూడు నెలల పాటు సస్పెన్షన్‌కు గురవుతుంది. ప్రస్తుతం 40 శాతం మాత్రమే ఉన్న ఈ-చలాన్‌ రికవరీ రేటును పెంచా లన్న లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ క ఠిన చర్యలను తీసుకువచ్చింది.

ఏప్రిల్‌ 1 నుంచి ఈ కొత్త నిబం ధనలు దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చాయి. చెల్లించని ఈ-చలాన్లను వాహన ఇన్సూరెన్సు ప్రీమియం ల కు అనుసం ధానం చేయాలని ప్ర భుత్వం భావిస్తోంది. ఉదాహరణకు గత ఆర్థిక సంవత్సరంలో కనిష్ఠంగా రెండు పెండింగ్‌ జరిమానాలు ఉన్న డ్రైవర్‌.. వాహన ఇన్సూరెన్సును ఎక్కువ మొత్తంలో చెల్లించాల్సి ఉంటుంది.

ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘన లను మరింత సమర్థంగా పసిగట్టేం దుకు మోటారు వాహనాల చట్టం లోని 136ఏ సెక్షన్‌ కింద ఆధునిక టెక్నాలజీని అధికారులు ఉపయో గించు కోనున్నారు. ఇందులో సీసీ టీవీ కెమెరాలు, స్పీడ్‌ గన్లు, బాడీ- వార్మ్‌ కెమెరాలు, ఆటోమేటిక్‌ నంబ ర్‌ ప్లేట్‌ గుర్తించే వ్యవస్థలు వంటివి ఉన్నాయి.

తాజా నిబంధనల ప్రకారం మూడు నెలలలోపు తమ ట్రాఫిక్ ఇ-చలాన్ జరిమా నా చెల్లించని వారు త్వర లో డ్రైవింగ్ లైసెన్స్ రద్దుచేసే అవ కాశం ఉంది. అంతేకాకుండా ఒక ఆ ర్థిక సంవత్సరంలో మూడు చలా న్లు సిగ్నల్ జంపింగ్ లేదా ర్యాష్ డ్రైవింగ్ పడినా కనీసం మూడు నెలల పాటు లైసెన్స్ సస్పెండ్ అవు తుంది.

సెంట్రల్ మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం ఎలక్ట్రానిక్ పర్యవేక్షణను అమలు చేయాలని దేశంలోని 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇటీల సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ట్రాఫిక్ నిర్వహణ కోసం అధునాతన టెక్నాలజీలను ఉప యోగించాలని.

ఈ చట్టంలోని సెక్షన్ 136A చెబు తుంది. స్పీడ్ ట్రాకింగ్, సీసీటీవీ కె మెరాలు, స్పీడ్ గన్స్, బాడీ వార్న్ కె మెరా లు, ఆటోమేటిక్ నెంబరు ప్లే ట్ గుర్తింపు వ్యవస్థ వంటివి ఏర్పా టు చేయాలి. దీనివల్ల ట్రాఫిక్ రూ ల్స్ ఉల్లంఘించిన వారిని గుర్తిం చడం సులభం అవుతుంది.