Lord Ayyappa birthday : ప్రజా దీవేన, కోదాడ: అయ్యప్ప స్వామి జన్మ దినం సందర్భంగా శుక్రవారం కోదాడ పట్టణంలోని గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా భవాని నగర్ నందు కోదాడ అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి వారి ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అఖిలభారత అయ్యప్ప దిక్ష సమితి అధ్యక్షులు వంగవీటి నాగరాజు, కార్యదర్శి స్వామి పుల్లయ్య, ప్రచార కార్యదర్శి బత్తిని కృష్ణ, వైస్ ప్రెసిడెంట్ సిహెచ్ చంద్రశేఖర్,ఉప కార్యదర్శి వెంకటేష్, మరియు అరవపల్లి సత్యనారాయణ, జగని ప్రసాద్, మడత రవి గురు స్వామి, మాజీ సర్పంచ్ చైర్మన్ ఎర్నేని బాబు, పైడిమర్రి సత్తిబాబు, గుళ్లపల్లి సురేష్, రమేశ్,బొలిశెట్టి కృష్ణయ్య19 వ వార్డు ప్రముఖులు ముండ్రా రామారావు, పర్వతనేని కృష్ణయ్య, పొనగళ్ళ వీరారెడ్డి, మాజీ కౌన్సిలర్ కొల్ల కోటిరెడ్డి ప్రసన్న, బుసిరెడ్డి ప్రసాద్ రెడ్డి, తూములూరు ఉపేందర్, మందవరపు శ్రీనివాసరావు, శ్యామ్ సుందర్ రెడ్డి, జైపాల్ రెడ్డి తదితరులు భక్తులు పాల్గొన్నారు.