Flash News : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా నిడమానూరు మండలం బొక్క మంతల పాడు గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే… నిడమ నూరు మండలం బొక్క మంతల పాడు గ్రామానికి చెందిన ధర్మారపు మల్లేశ్వరి అనే యువతి హైదరాబా ద్ లో ఇటీవల మృతి చెందింది.
అయితే అంతకు ముందు అదే గ్రామానికి చెందిన కుక్కల జాన్ రెడ్డి అనే యువకుడితో కలసి సహజీవనం చేసిందని తెలుస్తోంది. కాగా ఆమెను కాదని జాన్ రెడ్డి మ రొక యువతిని పెళ్లి చేసుకోవడం తోనే మల్లేశ్వరి మృతి చెందిదన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.
మల్లేశ్వరీ మృతి చెందిదా లేక ఎవ రైనా చంపారా అనుమానంతో మ ల్లేశ్వరి బందువులు గ్రామంలోని యువకుని ఇంటి ముందు మృత దేహంతో ఆందోళనకు దిగారు.
ఇంట్లో ఎవ్వరు లేకపోవడంతో మృ తదేహంను ఇంట్లో ఉంచి ఆం దోళ న చేస్తుండడంతో గ్రామంలో ఉద్రిక్త త పరిస్థితులు నెలకొన్నాయి. స మాచారం అందుకున్న పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకుని న చ్చ జెప్పే ప్రయత్నం చేసినా మృతు రా లి బందువులు ఆందోళన విర మిం చకపోవడంతో ఇప్పటికీ ఆందోళన పరిస్థితులు కొనసాగుతున్నాయి.