The second day is full of applications: రెండోరోజూ దరఖాస్తుల జోరు
--వెల్లువలా వస్తున్న ప్రజా పాలన దరఖాస్తులు --రాష్ట్రoలో ప్రజా పాలనకు 8.12 లక్షల దరఖాస్తులు --పత్రాలు, వసతులు కొరవడి అక్కడక్కడ అవస్ధలు
రెండోరోజూ దరఖాస్తుల జోరు
–వెల్లువలా వస్తున్న ప్రజా పాలన దరఖాస్తులు
–రాష్ట్రoలో ప్రజా పాలనకు 8.12 లక్షల దరఖాస్తులు
–పత్రాలు, వసతులు కొరవడి అక్కడక్కడ అవస్ధలు
ప్రజా దీవెన/హైదరాబాద్: ప్రజా పాలన కార్యక్రమం రెండో రోజు కూడా మొదట రోజు తరహాలోనే జోరు కొనసాగింది. తొలి రోజు గురువారం 7 లక్షల 46వేల 414 ఆర్జీలు రాగా రెండవ రోజు గ్రామ వార్డు సభలకు ప్రజలు పెద్ద సంఖ్యలు తరలివచ్చారు.
అరు గ్యారెంటీ పథకాల లబ్ధి పొందేందుకు శుక్రవారం ఉదయం నుంచే కేంద్రాల వద్ద బారులు (Baru at the centers from Friday morning to get the benefit of Aru guarantee schemes) తీరారు. దరఖాస్తుదారుల్లో ఎక్కువ మంది రేషన్ కార్డులు, గృహలక్ష్మి, మహాలక్ష్మి, రైతుబంధు ఇలా ఎక్కువ పథకాలు కావాలంటూ దరఖాస్తులు పెట్టారు.
కొన్ని కేంద్రాల్లో అధికారులు తాగునీటి సౌకర్యం కల్పించకపోవడంతో పాటు దరఖాస్తు పత్రాలు సరిపడా అందుబాటులో ఉంచకపోవడం తో ఆశావాహులు అవస్థలు ( The aspirants are suffering because the authorities have not provided drinking water facility in the centers and not enough application documents have been made available) పడ్డారు. ఇదే అదునుగా పలు జిరాక్స్ కేoద్రాల వద్ద నిర్వాహకులు ప్రజల వద్ద నుంచి దరఖాస్తుల పేరిట వసూళ్లకు పాల్పడ్డారు.
జిరాక్స్ సెంటర్లలో దరఖాస్తులు తీసుకొని కేంద్రాలకు వెళ్తే తీరా అధికారులు జిరాక్స్ తీసిన దరఖాస్తులను తిరస్కరించడంతో ప్రజల పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారైంది. ఇదిలా వుండగా మొత్తంగా రెండో రోజు 8 లక్షల 12వేల 862 దరఖాస్తులు వచ్చినట్టు ప్రభుత్వం ( The government said that 8 lakh 12 thousand 862 applications were received on the second day) వెల్లడించింది.
హైదరాబాదు లో పాటు నగరాలు, పట్టణ ప్రాంతాల్లో 4 లక్షల 89 వేల దరఖాస్తులు రాగా గ్రామీణ ప్రాంతాల నుంచి 3 లక్షల 23 వేల 862 దరఖాస్తులు ( 3 lakh 23 thousand 862 applicat ions from rural areas) స్వీకరించినట్లు ప్రకటించారు. ప్రజాపాలనలో భాగంగా ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సభలు నిర్వహిస్తున్నారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని చోట్ల పట్టణ ప్రాంతాల్లో ఉదయం ఆరేడు గంటల నుంచి సభలో వద్ద ప్రజల కిక్కిరిసిపోతు ( In urban areas, people are crowded at the assembly from six o’clock in the morning) న్నారు. పలు వార్డులో సమయానికి రావాల్సిన అధికారులు ఆలస్యంగా వచ్చారు. దరఖాస్తు పత్రాలు కూడా లేకపోవడంతో కొందరు గంటల తరబడి ఎదురు చూడాలి చూడాల్సి వచ్చింది.