Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

ApAnnamayya : మదనపల్లెలో తీవ్ర విషాదం,చెరువులో మునిగి నలుగురి మృత్యు వాత

మదనపల్లెలో తీవ్ర విషాదం,చెరువులో మునిగి నలుగురి మృత్యు వాత

ApAnnamayya: ప్రజా దీవెన, మదనపల్లె: ఆంధ్ర ప్రదేశ్ అన్న మయ్య జిల్లా మదనప ల్లెలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. చెరు వు వద్ద ఆడుకునేందుకు వెళ్లి ముగ్గురు చిన్నారులతో పాటు ఓ వ్యక్తి మరణించాడు.

ఈశ్వరమ్మ కుమారుడు నందకి షో ర్, కుమార్తె లావణ్యతో కలిసి బట్ట లు ఉతికేందుకు పెద్ద చెరువు వద్ద కు వెళ్లారు. వీరితో పాటు నంది త అనే చిన్నారి రాగా ముగ్గురు ఆ డు కుంటూ చెరువులో పడిపోయారు. దీంతో వారిని కాపాడేందుకు తండ్రి మల్లేష్ చెరువులో దిగి అతడు కూ డా మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నా రు.