Two youths : రైలు ఢీకొని ఇద్దరు యువకులు మృతి
--రైలు పట్టాలపైనే ఘర్షణ క్రమంలో ప్రమాదం --మద్యంమత్తులో యువకుల నిలువెత్తు నిర్లక్ష్యం --సంఘటనా స్థలంలోనే ఇద్దరూ దుర్మరణం
రైలు ఢీకొని ఇద్దరు యువకులు మృతి
–రైలు పట్టాలపైనే ఘర్షణ క్రమంలో ప్రమాదం
–మద్యంమత్తులో యువకుల నిలువెత్తు నిర్లక్ష్యం
–సంఘటనా స్థలంలోనే ఇద్దరూ దుర్మరణం
ప్రజా దీవెన /హైదరాబాద్: ప్రపంచంలో యువత రోజు రోజుకు చెడు అలవాట్లకు చాలా తొందరగా ఆకర్షితులవుతున్నారు. ప్రధానంగా మద్యపానం, ధూమపానం, డ్రగ్స్ అలవాట్లతో యువత దిగజారి( The youth is degenerate with the habits of drinking, smoking and drugs) పోయింది. అంతటితో ఆగకుండా కొత్త కొత్త చెడు అలవాట్లతో తమ జీవితాలను చేతులారా సర్వనాశనం చేసుకుంటున్నారు.
మన దేశం లో నేటి యువతే రేపటి భవిత అని చెప్పుకుంటున్న తరుణం లో ఇలాంటి చెడు అలవాట్ల వల్ల అదే యువత అనవసర మైన వాటికి (At a time when the youth of today are claiming to be the future of tomorrow, due to such bad habits, the same youth are unnecessary) బానిసలవుతున్నారు. వీరిలో చాలా మంది కాలేజీకి వెళ్లే విద్యార్థు లు, ఉద్యోగాలకు వెళ్లే యువత ఎక్కువ గా ఉండటం విచారకరం.
ఈనేపథ్యంలోనే చెడు అలవాట్ల బారిన పడిన స్నేహితులు ఇద్దరు మద్యపానంతో పాటు గంజాయి పీల్చడం వంటి అలవాట్లకు బానిస లై ( Affected by bad habits, two friends become addicted to habits like drinking and smoking marijuana) తరచూ గొడవలు పడుతుంటారు. ఈ క్రమంలోనే శుక్రవారo సాయంత్రం వారి మధ్య ఆనవాయితీగా వివా దం ఆరంభమైంది. దీంతో సదరు ఇద్దరు స్నేహితులు గొడవ పడు తూ పడుతూ రైలు పట్టాలపైకి చేరుకొని ఎక్కడ స్థలం దొరకనట్లు రైలు పట్టాల పనే ఘర్షణ పడ్డారు.
మద్యం మత్తులో ఇరువురు పర స్పరం ఏమాత్రం తగ్గకుండా ఆదమర్చి ఘర్షణ పడుతున్న క్రమంలో అటువైపుగా రైలు దూసుకొచ్చిన రైలు ఢికొని వారిద్దరూ అక్కడే దుర్మరణం ( In the course of fighting, both of them under the influence of alcohol did not reduce their anger, when a train came from the other side and they both died on the spot) పాలయ్యారు. ఎవరు ఊహించని విధంగా వీరి నిలువె త్తు నిర్లక్ష్యం కారణంగా జరిగిన ఈ విషాద ఘటన హైదరాబాద్ పాతబస్తీ భవానీనగర్‌లో కలకలం రేపింది.
పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం రైలు పట్టాలపై కొంతమంది గొడవ పడు తున్న సమయంలో ఒక్కసారిగా రైలు వచ్చి ఢీకొడంతో ( When some people were fighting on the train tracks, a train came and hit them) ఇద్దరు వ్యక్తు లు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన తర్వాత మరి కొంతమంది అక్కడ నుంచి పారిపోయినట్టు పోలీసులు తెలిపారు.
స్థానికుల నుంచి సమాచారం అందుకున్న భవాని నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి ( Bhawani Nagar police reached the spot and investigated) వివరాలు సేకరించారు.రైల్వే పోలీసులు కూడా అక్కడికి చేరుకుని మృత దేహాలను మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు