Sleeper Bus Fire :ప్రజా దీవెన ఉత్తర్ ప్రదేశ్: ఉత్తర్ ప్ర దేశ్ రాష్ట్రంలో అనూహ్యంగా జరి గిన బస్సు దగ్దం ప్రమాదం సంచల నంగా మారింది. ఉత్తర్ప్రదేశ్ రాజ ధాని లక్నో కిసాన్పాత్లో గురు వా రం తెల్లవారు జామున 5.15గంట ల సమయంలో ఈ ఘోర ప్రమా దం సంభవించింది.
పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. బి హార్ నుంచి ఢిల్లీకి ప్రయాణిస్తున్న స్లీపర్ బస్సులో అనూహ్యంగా ఒ క్కసారిగా మంటలు చెలరేగడంతో చోటు చేసుకున్న ఈ ఘటనలో ఇ ద్దరు చిన్నారులతో సహా ఐదు గు రు సజీవ దహనమయ్యారు.
సమాచారం అందుకున్న అగ్నిమా పక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేశారు.
ప్రమాదం జరిగిన సమయంలో 80 మంది ప్రయాణికులు బస్సులో ఉ న్నట్లు సమాచారం. ఈ ఘటనలో ఐదుగురు సజీవ దహనం కాగా మృతుల్లో ఇద్దరు పిల్లలు, ఇద్దరు మహిళలు ఉన్నారని స్థానిక పో లీసులు తెలిపారు.
ఆ సమయంలో ప్రయాణికులు అం దరూ బస్సులో గాఢ నిద్రలో ఉన్నా రు. బస్సులో మంటలు వచ్చిన త ర్వాత డ్రైవర్, కండక్టర్ అద్దాలు ప గులగొట్టి తప్పించుకున్నారు. మం టలతో బస్సు డోర్లు లాక్ కావడం తో ఆ తర్వాత ఇద్దరూ మరికొందరి ని రక్షించారు. ప్రమాదం గురించి స్థానికులు పోలీసులకు సమాచా రం అందించారు. అయితే, సంఘ టనా స్థలానికి చేరుకున్న అగ్నిమా పక సిబ్బంది అరగంటలోపు మంట లను అదుపు చేశారు.
బస్సు ఎమర్జెన్సీ గేటు తెరవకపోవ డంతో వెనుక సీట్లో కూర్చున్న వ్య క్తులు బస్సులోనే చిక్కుకుపోయా రని పోలీసు దర్యాప్తులో తేలింది.
మంటలు చాలా తీవ్రంగా ఉండడం తో కిలో మీటర్ వరకు మంటలు క నిపించాయని ప్రత్యక్ష సాక్షులు తె లిపారు. మంటలు వ్యాపించినా కొంత దూరం వరకు బస్సు ప్రయా ణిస్తూనే ఉందని తెలిపారు. అయి తే ప్రమాదానికి గల కారణాలు తెలి యరాలేదు. ఈ ఘట నపై పోలీ సు లు కేసు నమోదు చేసి దర్యాప్తు చే స్తున్నారు.