వైద్య ఆరోగ్య శాఖకార్యాలయంలో ఆకస్మిక తనిఖీ
Suryapetadmho : ప్రజాదీవెన, సూర్యాపేట : జిల్లా వైద్య ఆరో గ్యశాఖ కార్యాలయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బృందం డాక్టర్ రాథోడ్ పర్సనల్ డైరెక్టర్ ,డాక్టర్ సుమిత్రా రాణి డిప్యూటీ సిఎస్ పిసిపి ఎన్డిటి, శ్రీమతి శ్వేతా మోహన్ డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ హైదరాబాద్ కార్యాలయం అధికా రులు ఆకస్మికంగా సందర్శించారు.
గత వారం రోజులుగా సూర్యాపేటలో పలు ఆసుపత్రులపై వస్తు న్న ఆరోపణను పరిశీలనకై వచ్చి ఆసుపత్రుల పర్మిషన్ కు సంబం ధిం చిన అర్హత పత్రులను వైద్యాధికారుల పర్మిషన్ సర్టిఫికెట్స్ పరి శీలిం చి అట్టి ప్రతులను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ పరిశీలనమితమై నాలు గు ఆసుపత్రులకు సంబంధించిన అన్ని వివరాలను సర్టిఫి కెట్స్ ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బృందం తీసుకొని వెళ్లడం జరుగుతుం ద ని, తెలిపారు.
ఈ రిపోర్ట్స్ రాష్ట్ర ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ రవి చంద్ర నా యక్ సమర్పించడం జరుగుతుందని అక్కడ పరిశీలన అనంతరం ప్రిన్సి పల్ సెక్రెటరీ తదుపరి చర్యల నిమిత్తమై పంపడం జరుగుతుం దని రాష్ట్ర బృందం అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ రాథోడ్ తెలిపారు.