–ఎంజియూ ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్
Mahatma Gandhi University : ప్రజా దీవెన, నల్లగొండ: భవిష్యత్తు కు పునాది డిగ్రీ అయినందున ఉ పాధి అవకాశాలు సైతం డిగ్రీతో సా ధ్యమవుతుంది కావున డిగ్రీ బోధ నలో నాణ్యత ప్రమాణాలు పాటిం చాలని, మహాత్మా గాంధీ విశ్వవి ద్యాలయం డిగ్రీ కళాశాలల ప్రిన్సి పాల్ లతో జరిగిన సమావేశంలో ఉపకులపతి ఆచార్య కాజా అల్తాఫ్ హుస్సేన్ పునరుద్ఘాటించారు. ఆడి ట్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన సమా వేశంలో దోస్త్ అనంతరం డిగ్రీ కళా శాలలో అడ్మిషన్లు, సిలబస్, వంటి అంశాలపై చర్చించారు.
20% కన్నా తక్కువ అడ్మిషన్లు ఉ న్న కోర్సులను వేరే విద్యాలయా లకు బదిలీ చేయాలని సూచించా రు. ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ప్రతి డిగ్రీ కళాశాల ఒక గ్రామాన్ని దత్తత చేసుకొని సామాజిక అంశాలపై దృ ష్టి కేంద్రీకరించాలని సూచించారు. ప్రతి కళాశాలలో విద్యార్థులకు అ వసరమైన సదుపాయాలతో పాటు ,75 శాతం హాజరును తప్పనిసరి గా చేస్తూ బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచా ర్య అల్వాల రవి ఆడిట్ సెల్ డైరె క్టర్ వై ప్రశాంతి, డిప్యూటీ డైరెక్టర్ డా ఎం జయంతి వివిధ కళాశాలల ప్రిన్సిపాల్లు పాల్గొన్నారు.