Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BRS EXMLAKishore : మాజీ ఎమ్మెల్యే కిషోర్ ఘాటు వ్యా ఖ్య, తుంగతుర్తిలో అడుగుపెట్టె అ ర్హత రేవంత్ రెడ్డికి లేదు

BRS EXMLAKishore : ప్రజా దీవెన, తిరుమలగిరి: కాళేశ్వ రం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలా లు కానరాక తుంగతుర్తి అన్న దాత లు, ప్రజలు అల్లాడుతున్నారని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశా రు. గోదావరి జిల్లాలు తుంగతుర్తి ని యోజకవర్గం పారించిన తర్వాతనే ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రె డ్డి నియోజకవర్గంలో అడుగుపెట్టా లని డిమాండ్ చేశారు. ఖబడ్దార్ రే వంత్ రెడ్డి ముందు గోదావరి ద్వారా కాళేశ్వరం జలాలు ఇచ్చిన తర్వాతే తుంగతుర్తిలో అడుగుపెట్టు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడా రు.

ఏ ముఖం పెట్టికొని వస్తున్నావ్ నీ ళ్లు లేక తుంగతుర్తి రైతులు విల పి స్తున్నారు, రైతుల గోడు కనపడ టం లేదా, బిడ్డా రేవంత్ రెడ్డి తుంగ తుర్తి చైత్యనవంతమైన గడ్డ,నీకు గుణపాఠం చెప్పే సమ యం ఆసన్న మైందని హెచ్చరించారు. సీఎం రే వంత్ రెడ్డి ఈనెల 14న తుంగతుర్తి లో పర్యటనకు విచ్చేస్తున్నారని, అసలు తుంగతు ర్తి లో అడుగు పెట్టె అర్హత రేవంత్ రెడ్డికి లేదని ధ్వజమెత్తారు. ఎన్ని కల ప్రచారంలో తుంగ తుర్తికి వచ్చి, ఫెక్ బాండ్ లు,హామీ లు ఇచ్చి అందరిని పచ్చి మోసం చే సాడని, ముందు వాటికి సమాధానం చెప్పాలని నిలదీశారు.

తుంగతుర్తి నియోజకవర్గం స్థానిక శాసన సభ్యునికి ఏమాత్రం సో యి లేదని, ఆయన దళిత ద్రోహి అం టూ దళిత బంధు నిధులు లబ్ధిదా రులకు ఇవ్వకుండా అడ్డుపడుతు న్నాడని తీవ్రస్థాయిలో మండిపడ్డా రు. తుంగతుర్తిలో అడుగడుగునా అవినీతి, రౌడీ రాజ్యం నడుస్తుం దని, నియోజక వర్గంలో రూ. 12 00 కోట్లతో అభివృద్ధి చేసిన అని గ ఫ్ఫాలు కోడుతుండని దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

మిస్టర్ సామేల్ ఏవీ పనులు, ఏవి GO లు, ఏవి ఫండ్స్ దమ్ముంటే వాటిని ప్రజలకు బహిరంగంగా చూ పించాలన్నారు. సవాళ్లు విసు రుడు పలాయనం చిత్తగిండు రేవంత్ కి అలవాటే సోమాజిగూడా ప్రెస్ క్లబ్ ను పబ్ అని దుర్మార్గంగా మాట్లాడుతున్నాడని, జర్నలి స్టుల మనోభావాలను కించపరుస్తుండని విమర్శించారు. ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పొద్దున లేస్తే రైతు సంక్షేమం అంటుండని, దమ్ముంటే చర్చే ద్దా మా వస్తావా అంటూ ప్రశ్నలవర్షం కురిపించారు. ఎక్కడ రైతులు సం తోషంగా ఉన్నారో తెలుసుకుందాం అంటూ ఎమ్మెల్యే సామెల్ సొంత ఊరు అడ్డగూడూర్ మండలం ధ ర్మారం గ్రామం పోదామా అక్కడ ఇంతవరకు రుణమాఫీ కాలేదని, భరోసా రాలేదు, కళ్యాణ లక్ష్మీ రావ డం లేదని, ఏ ఉరికైనా పోదాంపదా ఎక్కడ సంక్షేమ పథకాలు అందడం లేదని, భువనగిరి ఎంపీ పొద్దు న లేస్తే ఏదేదో మాట్లాడతాడని, ఆయన ముఖం కూడా ఎవ్వరికీ తెలియదని ఎద్దేవా చేశారు.

ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే పది ఓట్లు రాలే అతనికి ఎంపీ సొంత ఊ రులో కూడా ఎవ్వ రికీ రైతు రుణ మాఫీ కాలేదు మంత్రి ఉత్తమ్ సొం త ఊరిలో కూడా రుణమాఫీ కాలే దు వీటన్నిటిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమా దమ్ముంటే రా రేవంత్ రెడ్డి, రైతుల గురించి చర్చి ద్దాం కేసీఆర్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నా డు, బేసిన్ ల గురిం చి కూడా తెలి యని దద్దమ్మ రేవంత్ రెడ్డికి కనీస అవగాహన లేదని దుయ్యబట్టారు. కాళేశ్వరం ద్వారా సూర్యాపేట జి ల్లాలో లక్ష 25 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చినం సస్య శ్యామలం చేసినం, ఇప్పటికి కూడా కన్నెపల్లి పంప్ లు ఆన్ చేస్తే పు ష్క లంగా సాగునీళ్లు ఇవ్వొ చ్చు కావాలని కక్షతో ఈ దద్దమ్మలు నీళ్లు ఇవ్వడం లేదన్నారు. రైతు ల ఉసురు తీసుకుంటున్నారు, ఈ అసమర్థ నాయకులతో తెలం గాణ ఆగం అయింది, నోటికి వచ్చి న హామీల ను ఇచ్చి అందరిని మో సం చేశారు.

తుంగతుర్తిలో నేను తెచ్చిన నిధు లకు, పనులకు కొబ్బరి కాయలు కొడుతూ పబ్బంగడుపు తున్నారని ఆరోపించారు. అంతేకాని ఒక్క కొత్త అభివృద్ధి పని కాలేదు, పొద్దున్న లే స్తే పోలీస్ లను అడ్డంపె ట్టుకొని రా జకీయాలు చేయడమే స్థానిక ఎమ్మె ల్యే పనిగా పెట్టుకు న్నాడని విమ ర్శించారు. పోలీస్ కేసులతో అంద రిని భయపెట్టి తిరుగుతుండు సి గ్గుండాలి దళితడుగా పుట్టి దళిత బంధు నిధు లు అడ్డుకుంటు ద్రోహి స్థానిక ఎమ్మెల్యే అంటూ ధ్వజమెత్తారు.