–ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ తెలంగాణ రా ష్ట్ర కోఆర్డినేటర్ శ్రీ శ్రీనివాస రావు గురూజీ
Art of living ప్రజా దీవెన, చిట్యా ల: జీవితంలో మొదటి పని శ్వాస తీసుకోవడం జీవితంలో చివరి పని శ్వాస వద లడం ఈ మధ్యలోనే జీవితం శ్రీని వాసరావు గురూజీ అన్నారు. ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ జిల్లా కోఆర్డినేటర్ పల్లపు బుద్ధుడు సార థ్యంలో చి ట్యాలలోని ముప్ప మ ల్లారెడ్డి ఫం క్షన్ హాల్ లో గుత్తా వెం కట్ రెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ తెలం గాణ రాష్ట్ర డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సహకారంతో శిక్షణ శి బిరం ముగింపు రోజు పద్మ సాధన, మెడిటేషన్, షార్ట్ సుదర్శన క్రియ శి క్షణ తరగతులను ఆయన నిర్వ హించారు.
ఈ సందర్భంగా తరగతికి హాజరైన వారికి షార్ట్ సుదర్శన క్రియ యొక్క విధానం ఇంటివద్ద ప్రతినిత్యం చేసే సోహం సోహం ఉచ్ఛ్వాస నిచ్వాస ల యొక్క విధానం శ్వాసని 20 సా ర్లు 40 సార్లు 40 సార్లు ఏ విధంగా తీసుకోవాలి ఏ విధంగా వదలాలి అనే ప్రక్రియ మీద పూర్తి అవగాహన కల్పించి ప్రతినిత్యం సుదర్శన క్రియ తో పాటు యోగ మెడిటేషన్ పద్మ సాధనాలు అందరు కలిసి ఒక గుం పుగా సత్సంగ్ ఏర్పాటు చేసుకొని ఈ యొక్క యోగ సుదర్శన్ క్రియ కార్యక్రమాలు చేయడం ద్వారా ఆ నందంగా ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు.
ప్రతినిత్యం ఒక గంట సేపు ఈ సు దర్శన క్రియ కార్యక్రమాలు చేస్తే 23 గంటలు ఆ యొక్క శక్తి ఎనర్జీ ఆ పా జిటివ్ వారికి వారి కుటుంబ సభ్యు లకు చుట్టుపక్కల ప్రాంతానికి కూ డా ఉంటుందన్నారు. ఒక సంతోష కరమైన వ్యక్తి సంతోషమైన సమా జాన్ని నిర్మిస్తారుని అన్నారు. కల్పన మౌనం నుండి ఆవిర్భవిస్తుంది అని అన్నారు ప్రతి దినం మనం రెండు నిమిషాల మౌనం పాటిస్తే అప్పుడు మన జీవితాల్లో నూతన కోణం వె లుగు చూడ్డానికి మనం గమనిస్తా మని అన్నారు.
మంచి నాయకుడు చైతన్యవం తు డై సవాలను స్వీకరిస్తాడు సంక్షోభం లో హెచ్చరికగా ఉంటాడు సవాల ను అవకాశాలుగా చూస్తాడు తప్ప విచలితుడు కాడు అని గురూజీ నా లెడ్జ్ లో తెలిపాడు. నీ మనసు ప్ర శాంతంగా ఉన్నప్పుడు నీ బుద్ధి తే జోవంతమై ఉంటుందని తెలియజే శారు. దైవికమైన ప్రేమలో రెండు గు ణాలు ప్రేమ, శాంతి ఉన్నాయన్నా రు.యోగ మెడిటేషన్ సుదర్శన క్రి య వల్ల మానసిక ప్రశాంతత పెరిగి ఆరోగ్యం సిద్ధిస్తుందని అన్నారు. మ న శరీరం రూపాత్మకమైనది మన మనసు బావాత్మకమైనదని శ్రీ శ్రీని వాస్ రావు గురూజీ అన్నారు. ఇం త గొప్ప కార్యక్రమాన్ని అందించిన శ్రీ శ్రీనివాసరావు గురూజీ ని సాధకు లు అందరూ శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ శిక్షణ శిబిరంలో పాల్గొన్న ప్రతి ఒక్క సాధకునికి శ్రీశ్రీ రవిశంకర్ గు రూజీ ఫోటోను ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ తెలంగాణ రాష్ట్ర కో ఆర్డినేటర్ శ్రీని వాస్ రావు బహుక రించారు.ఈ కా ర్యక్రమంలో పోకల దేవదాస్, గంజి గోవర్ధన్, ఏళ్ల బయ న్న, కోనేటి యా దగిరి, బూరుగు కృ ష్ణమూర్తి, తెరె ట్ పల్లి హనుమంతు,మేడిశెట్టి ఉ మా శంకర్, పొన్నాల లక్ష్మయ్య, పో కల అశోక్, పోకల కర్ణాకర్, కందాటి కృష్ణారెడ్డి, మేడ బోయిన శ్రీను, కొం తం కృష్ణారెడ్డి, భోగా యాదగిరి, గ ట్టు సుధాకర్ రెడ్డి, పంతంగి సాయి, గట్టు సునీత రెడ్డి, బొడ్డు శ్రీను గౌడ్, శివరామకృష్ణ, బొలుగూరి సైదు లు, ఇమ్మడి సత్యనారాయణ, జా ల లింగస్వామి, బొలుగూరి య శ్వంత్, బండమీది శంకర్, బోయ స్వామి, పాకాల దినేష్, కు రుపాటి లింగయ్య, పల్లపు శివ, భాను ప్ర సాద్, బోయ చినస్వామి, ప్రదీప్, రాము, రమేష్, వెంకన్న, సాయి సైదులు తదితరులు పాల్గొన్నారు.