BigBrekingsupremeCourt : బిగ్ బ్రేకింగ్, తెలంగాణలో పార్టీ ఫి రాయించిన ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు
బిగ్ బ్రేకింగ్, తెలంగాణలో పార్టీ ఫి రాయించిన ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు
BigBrekingsupremeCourt : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: భా రత సర్వోన్నత న్యాయస్థానం తెలంగా ణ లో పార్టీ ఫిరాయించిన శాసనస భ్యులపై సంచలన తీర్పు వెలువరించింది. రాబోయే మూ డు నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చే సింది. తెలంగాణ లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరుస్తూ రాబోయే మూడు నెలల్లోనే అనర్హత తేల్చాలని స్పీకర్ (assemlyspeaker) ఆదేశించింది.
ఇదిలా ఉండగా తెలంగాణలో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరిన 10 మంది ఎమ్మెల్యేల భవిత వ్యయంపై సుదీర్ఘంగా విచారణ చే సిన సుప్రీంకోర్టు ( supreem court ) ఈ మేరకు నిర్ణయం తీసుకుని స్పీకర్ కు నిర్దిష్ట మైన సూచనలు చేసింది. సుప్రీంకో ర్టు ఆదేశాల మేరకు రాబోయే మూ డు నెలల్లో స్పీకర్ నిర్ణయం మేరకు దానం నాగేందర్ (ఖైర తాబాద్),బండ్ల కృష్ణమోహన్ రెడ్డి (గద్వా ల),కడియం శ్రీహరి (స్టేష న్ ఘన్పూర్),తెల్లం వెంకట్రావు (భద్రా చలం),గూడెం మహిపాల్ రెడ్డి (పటాన్‌చె రు), కాలె యాదయ్య (చేవేళ్ల),ప్రకాశ్ గౌడ్ (రాజేం ద్రనగర్),డాక్టర్ సంజయ్ (జగిత్యాల), అరికెపూడి గాంధీ (శేరిలిం గంపల్లి),పోచారం శ్రీనివాస్‌రెడ్డి (బా న్సువాడ) తదితరుల భవిత వ్యం తేలనుందని రాజకీయ పరిశీ లకు భావిస్తున్నారు.