బిగ్ బ్రేకింగ్, ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రజా *దీవెన* ప్రధానాంశాలు
BigBrekingPRAJADEVEENA: ప్రజా దీవెన, హైదరా బాద్: సీఎం కార్యాలయానికి కాళేశ్వరం కమిష న్ నివేదిక, కమిషన్ నివేదికను సీఎం కు సమర్పించనున్న ఉత్తమ్ఇరిగేషన్ సెక్రటరీకి సీల్డ్ కవర్‌లో నివేదిక అందజేత, నివేదికపై కేబినె ట్‌లో చర్చ అనం తరం తుదినిర్ణయం. `
…..,……………..
నేడు యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం జాతికిఅంకితం, 800 మెగా వాట్ల సామర్థ్యం కలిగిన తొలి యూ నిట్, యూనిట్ ప్రారంభిం చనున్న మంత్రులు భట్టి, ఉత్తమ్, కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కు మార్ లు..రూ.950 కోట్లతో ఇం టిగ్రేటెడ్ టౌన్‌షిప్ పను లకు. శంకుస్థాపన చేయనున్న నలుగురు మంత్రులు.
……………………..
తెలంగాణలో టీచర్ పదోన్నతుల షెడ్యూల్ విడుదల, రేపటి నుంచి 11 వరకు పదోన్నతుల ప్రక్రియ 10 రోజుల్లో పూర్తి కానున్న టీచర్ల పదో న్నతులు
……………………
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ద్రోణి, నేడు తెలంగాణలో మోస్తరు వర్షాలు, అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు,40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవ కాశం
………………..
నేడు తెలంగాణ బీజేపీ సన్నాహక సమావేశం, సమావేశానికి హాజరు కానున్న రాంచందర్‌రావు, రేపు బీ జేపీ తలపెట్టిన బీసీ మహాధర్నాపై చర్చ.
………………..
నేడు రెండోరోజు టి.కాంగ్రెస్ జన హిత పాదయాత్ర, టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ ఆధ్వర్యంలో పాద యాత్ర, పరిగిలో ఉ.9 గంటల వర కు శ్రమదానం, సా.5 గంటలకు ఆం దోల్ నియోజకవర్గంలో పాదయాత్ర.
…………………..
నేడు సింగపూర్ నుంచి మలేషి యాకు మంత్రి నారాయణ, 2 రోజు లపాటు పుత్రజయ, కౌలాలంపూ ర్‌లో పర్యటన, అమరావతిలో మౌలిక వసతులు, భవనాలకు సంబంధించి పలు అంశాలను అ ధ్యయనం చేస్తున్న నారాయణ బృందం.
………………….
నేడు బిహార్ ఓటరు ముసాయిదా జాబితా విడుదల జాబితాలో సవ రణలకు నెల రోజులపాటు గడువు
జాబితాలో మార్పులు, చేర్పుల కోసం పౌరులు, పార్టీలు ప్రతిపాద నలు చేయొచ్చన్న ఈసీ, అన్ని పా ర్టీలకు ముసాయిదా జాబితా అం దించనున్న ఈసీ.
……………………….
రేపు పీఎం కిసాన్ 20వ విడత నిధు లు విడుదల, పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్న మోదీ, 9.7 కో ట్ల మంది రైతుల ఖాతాల్లో ని ధు లు జమ, రూ.20,500 కోట్లు జమ చేయనున్న కేంద్ర ప్రభుత్వo.
…………………
రేపు వారణాసిలో ప్రధాని మోదీ పర్యటన,రూ.2,200 కోట్ల అభి వృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్న మోదీ.
………………………..
రేపు ప్రకాశం జిల్లాలో సీఎం చం ద్రబాబు పర్యటన తూర్పువీ రాయ పాలెంలో పర్యటించనున్న చంద్ర బాబు, అన్నదాత సుఖీభవ పథ కాన్ని ప్రారంభించనున్న సీఎం.
……………………..
కడప: నేడు జమ్మలమడుగులో సీ ఎం చంద్రబాబు పర్యటన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన నున్న చంద్రబాబు.అనంతరం స్థా నిక నేతలతో భేటీకానున్న చంద్ర బాబు. గండికోటలో అభివృద్ధిపను లకు శంకుస్థాపన చేయనున్న సీఎం.
,…………………………
*తిరుమల సమాచారం..* తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ, శ్రీవారి సర్వ దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లోని 26 కంపార్ట్మెం ట్లో వేచి ఉన్న భక్తులు, వారికి 12 గంటల సమయం పడుతుంది.నిన్న శ్రీవారి దర్శించుకున్న 66,149 మం ది భక్తులు, నిన్న తలనీలాలు సమ ర్పించిన 24,429 మంది భక్తులు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.66 కోట్లు.