–తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్
MLA Mandula Samuel : ప్రజా దీవెన, శాలిగౌరారం: రాబోయే స్థానిక ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైనా రావొచ్చు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల కు సిద్ధం కావాలని ఎమ్మెల్యే మం దుల సామేల్ పిలుపునిచ్చారు. శాలిగౌరారం మండలం తక్కళ్లపహా డ్ గ్రామం లో మాజీ సర్పంచ్ స్వ ర్గీయ వజ్జే బిక్ష్మయ్య విగ్రహాన్ని ఎ మ్మెల్యే మందుల సామేల్ ఆవిష్క రించారు. ఈ సందర్బంగా ఏర్పా టైనా సభలో సామేల్ మాట్లాడు తూ బిక్ష్మయ్య నిబద్దత కలిగిన నాయకుడని అయన విగ్రహాన్ని గ్రామస్థులు అందరు కలిసి ఏర్పా టు చేసుకోవడం అభినందనీయమ న్నారు.
అయన మరణం కుటుంబానికి, గ్రా మానికి తీరని లోటన్నారు.రేపటి స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలందరు సమిష్టి గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కష్టపడి పనిచేయాల ని కోరారు. పార్టీలో కష్టపడిన వారికి మాత్రమే గుర్తింపు ఉంటుందని వా రికే పదవులు లభిస్తాయన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు కందాల సమరం రెడ్డి, మార్కెట్ ఛైర్మెన్ పాదూరి శంకర్ రె డ్డి, వైస్ ఛైర్మెన్ నరిగే నర్సింహా, షేక్ ఇంతియాజ్ అహ్మద్,చింత ధనుం జయ్, కట్టంగూరి సురేందర్ రెడ్డి, గోదల నరేందర్ రెడ్డి,తీరుపారి మల్లే ష్,విగ్రహదాత సమన్వయకర్తలు తీరుపారి రామ్మూర్తి, రావుల సైదు లు, రొండి చంద్రయ్య, తీరుపారి వెం కన్న, జాల శంకరయ్య, ప్రసాద్, గ్రా మ శాఖ అధ్యక్షులు చెరుకు జాన య్య,యూత్ కాంగ్రెస్ నాయకులు పోల్దాస్ నరేష్,వేముల గోపినాథ్, బొల్లికొండ గణేష్, బోడ అరుణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.