–ఉప కులపతి ఆచార్య కాజా అల్తా ఫ్ హుస్సేన్
Mahatma Gandhi University : ప్రజా దీవెన, నల్లగొండ: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం పరిశోధక వి ద్యార్థిని వాణి గాయత్రి మరియు ఎంబీఏ ద్వితీయ సంవత్సర విద్యా ర్థిని సనా కౌసర్ లు ప్రభుత్వ వైద్య సేవలలో సిబ్బంది- వారి పని ప్రదే శాలలో ఎదురయ్యే ప్రమాదాలు” పై పరిశోధించి స్కోపస్ మరియు వెబ్ ఆఫ్ సైన్స్ లో గుర్తింపు పొంది న “ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎ న్విరాన్మెంట్ అండ్ వేస్ట్ మేనేజ్మెంట్ జర్నల్లో ప్రచురితమైన సందర్భంగా
ఉప కులపతి ఆచార్య కాజా అ ల్తా ఫ్ హుస్సేన్ తన కార్యాలయంలో వారిని అభినందించారు.
ఈ సందర్భంగా ఉపకులపతి మా ట్లాడుతూ ప్రతి విద్యార్థి పరిశోధన పై మక్కువ జిజ్ఞాసను కలిగి సామా జిక స్పృహ కలిగిన అంశాలను ఎం చుకోవాల్సిన అవసరం ఉందన్నా రు. విశ్వవిద్యాలయ ప్రగతి- ప్రతి భకు పరిశోధనలు కొలమానమని , యువ పరిశోధకులుగా ప్రామాణిక మైన జర్నల్లో పరిశోధన పత్రం ప్ర చురణ ఎంజీయూకు సైతం గొప్ప అంశంగా ఈ స్ఫూర్తితో ప్రతి ఒక్క రూ ముందుకు సాగాలన్నారు.వి ద్యార్థులకు సహకరించిన అధ్యాప కులు డా సురం శ్వేత మరియు డా రమేష్ లను వీసీ అభినందించారు.
ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచా ర్య అలువాల రవి, ఆచార్య సరిత, డా సబినా హరాల్డ్, డా సురేష్ రె డ్డి , డా వెంకటరమణారెడ్డి తదితర అధ్యాపకులు పాల్గొన్నారు.
*ఆగస్టు 30 నుండి ఎంజియు డి గ్రీ ఆరవ సెమిస్టర్ ఇన్స్టంట్ పరీ క్షలు*…. మహాత్మా గాంధీ విశ్వ వి ద్యాలయం పరిధిలోని డిగ్రీ ఆరవ సెమిస్టర్ లో కేవలం ఒక్క సబ్జెక్టు ఫెయిల్ అయిన వారు ఇన్స్టంట్ అ వకాశాన్ని అందిపుచ్చుకొని దర ఖాస్తు చేసుకున్న వారికి 30 ఆగస్టు 2025 నుండి పరీక్షలు నిర్వహించ నున్నట్లు సిఓఈ ఉపేందర్ రెడ్డి తె లిపారు. కేవలం ఒకే సబ్జెక్టు లో ఫె యిల్ అయిన వారికి మధ్యాహ్నం రెండు గంటల నుండి 5 గంటల వ రకు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.