Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

C. P. Radhakrishnan Vice-Presidential candidate : బిగ్ బ్రేకింగ్, ఎన్ డిఎ ఉపరాష్ట్ర పతి అభ్యర్థి ఖరారు, ఆయన ఎవరో తెలుసా

C. P. Radhakrishnan Vice-Presidential candidate : ప్రజా దీవెన, న్యూఢిల్లీ: ఉపరాష్ట్ర పతి ఎన్నికల కోసం ఎన్డీఏ తమ అ భ్యర్థిని ఖరారు చేసింది. ప్రస్తుత మ హారాష్ట్ర గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌ ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా అధి కారికంగా ప్రకటించింది. సెప్టెంబర్ 9 న జరగనున్న ఉపరాష్ట్రపతి ఎన్ని కలో ఆయన బరిలో నిలవనున్నా రు. సీపీ రాధాకృష్ణన్‌ స్వస్థలం తమి ళనాడు కాగా ఆయన రాజకీయ ప్ర స్థానం బీజేపీతోనే కొనసాగింది. గ తంలో కోయంబత్తూరు నుండి లో క్‌సభ ఎంపీగా పనిచేశారు. అలాగే తమిళనాడు BJP అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు.

 

పార్టీకి కట్టుబడి పనిచేసిన ఆయ నను ఆ తర్వాత రాష్ట్రపతి నియ మిత పదవుల్లోనూ కేంద్రం నియ మించింది.రాధాకృష్ణన్‌ గవర్నర్‌గా అనేక రాష్ట్రాల్లో సేవలందించారు. తెలంగాణ గవర్నర్‌గా, అలాగే ప్ర స్తుతం మహారాష్ట్ర గవర్నర్‌గా కొ న సాగుతున్నారు. పరిపాలనా అను భవం, పార్టీ కృషి పట్ల నిబద్ధత కార ణంగా ఆయనను ఎన్డీఏ ఉపరాష్ట్ర పతి అభ్యర్థిగా ఎంపిక చేసినట్లు పా ర్టీ వర్గాలు వెల్లడించాయి.

 

భారత ఉపరాష్ట్రపతి ఎన్నికలు సె ప్టెంబర్ 9న జరుగుతాయి. ఈ ఎ న్నికలో పార్లమెంట్ సభ్యులు ఓటు వేస్తారు. ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వారు రాజ్యసభ చైర్మన్‌గానూ బా ధ్యతలు నిర్వహిస్తారు.రాబోయే ఎ న్నికలో ఎన్డీఏకు ఉన్న మెజారిటీ బ లం దృష్ట్యా సీపీ రాధాకృష్ణన్ విజ యం దాదాపు ఖాయంగా భావిస్తు న్నారు.