Former Minister Jagadish Reddy : మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు, యూరియా కొరత వెనక కొంతమంది మంత్రులు, అధికారుల హస్తం
Former Minister Jagadish Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: తెలంగాణలో యూరియా కొరత కొందరి మంత్రులు, అధికారుల హ స్తవాసితోనే ఏర్పడుతోందని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జి జగదీశ్ రెడ్డి ఆరోపించారు. తాజా యూరియా కొరత సమస్యలు చూ స్తుంటే పాత కాంగ్రెస్ పరిపాలన రో జులు గుర్తొస్తున్నాయని ఎద్దేవా చే శారు. నెల రోజులుగా యూరియా కొరత తీవ్రంగా వేదిస్తుoదని, ఇది ఇంకా తీవ్రమయ్యే ప్రమాదం ఉంద ని ఆందోళన వ్యక్తం చేశారు. రైతు లు నిద్రాహారాలు మాని చెప్పులు పె ట్టుకుని అవస్థలు పడుతున్నారని గుర్తు చేశారు. ఎకరానికి 20 వేల పె ట్టుబడి పెడితే ఒక్క బస్తా యూరి యా మీద దిగుబడి ఆధారపడి ఉం దని వివరించారు. అయినప్పటికీ ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లుగా కూడా లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ జిల్లా కేంద్రం లోని బిఆరెస్ జిల్లా కార్యాలయం లో ఆయన మాజీ ఎమ్మెల్యేలు గా దరి కిషోర్ కుమార్, కంచర్ల భూ పా ల్ రెడ్డిలతో కలిసి ఏర్పాటుచే సిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే….కెసిఆర్ వే సవిలోనే గోదాముల్లో ఎరువులు ని ల్వ చేసి పెట్టేవారు.వ్యవసాయ రం గం పై రెగ్యులర్ రివ్యూ చేస్తూ రైతు ల ఇబ్బందులు పడకుండ జాగ్రత్త పడేవాళ్ళం.కనీసం సీజన్ లో నా లుగు సార్లు రివ్యూ జరిగేది. రైతు లు విత్తనాల కోసం, ఎరువుల కో సం ఇబ్బందులు పడడం దారుణం.
గతంలో ధాన్యం కొనుగోల్లకు రైతు లు ఇబ్బందిపడ్డారు. కరెంట్ కోసం ఇబ్బందులు మొదలయ్యాయి. ట్రా న్స్ఫర్మర్ కాలిపోయి అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. యూరి యా కొరత వెనక కొంతమంది మం త్రులు, అధికారులు ఉన్నారు.కమిషన్ల కోసం రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఎరువులను బ్లాక్ మార్కెట్ చేసేందుకు కమిషన్లు తీ సుకుంటున్నారు.
గతంలో నల్లగొండ మంత్రి ధాన్యం కొనుగోళ్ళలోను కమిషన్లు తీసుకు ని రైతులను గాలికి వదిలేసారు. గతంలో మేము వస్తే అన్ని తెస్తామ న్నారు.ఢిల్లీకి 56 సార్లు వెళ్లిన సీఎం కనీసం ఎరువులు తేలేవా. పోలీ సు లతో పహారా, లాఠీఛార్జ్ లతో రైతు లను ఇబ్బందులు పెడుతున్నారు ఢిల్లీకి వెళ్లి కాళ్ళు పట్టుకుని పద వులు తెచ్చుకునే కాంగ్రెస్ నేతలకు రైతులను కాళ్ళు పట్టుకునే దుస్థితి కి తెచ్చారు.
మహిళ రైతు పోలీసుల కాళ్ళు ఎం దుకు పట్టుకోవాలి.నల్లగొండ నియో జకవర్గం లో మంత్రి పూర్తిగా విఫ లం. ధాన్యం కొనుగోళ్లు అంతే నీళ్ల పరిస్థితి అంతే ఇవ్వాళ యూరియా కొరత పైనా అదే పరిస్థితి.దేని మీద మంత్రికి సోయి లేదు. ప్రజలను ప ట్టించుకోవడం లేదు.ఇంతవరకు జి ల్లా పరిస్థితి ని ఇద్దరూ మంత్రులు ఉండి కూడ కనీసం రివ్యూ చేయ లేదు.మంత్రుల తీరుతో నల్లగొండ జిల్లా ప్రతి రంగంలో తిరోగమానం లో ఉంది.దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకునే రీతిలో మంత్రుల వ్యవహారశైలి ఉన్నది.
నల్లగొండ నియోజకవర్గం లో సాగు నీళ్ల కోసం రైతులు రోడ్డు ఎక్కుతుం టే మంత్రులు సిగ్గు పడాలి.కెసిఆర్ ఉన్నపుడు ఎరువుల పరిస్థితి ఇలా ఎన్నడూ లేదు.కరోనా సమయం లోనూ హామాలీలు లేకుంటే రైళ్లు పెట్టి హమాలీలను తెచ్చి ధాన్యం కొన్నారు.సీఎం, మంత్రులు సంపా దన పైనే ద్రుష్టి పెట్టారు. ప్రజల కష్టా లపై సోయి లేదు.జిల్లా రైతులు ప్ర భుత్వం మెడలు వంచేందుకు సిద్ధం కావాలి.ప్రతి ఎకరాకు కావాల్సిన యూరియా అందించాల్సిన బా ధ్యత ప్రభుత్వనిదే.
మంత్రికి చేత కాక అధికారులతో త ప్పడు పద్ధతుల్లో ప్రకటనలు చేయి స్తున్నారు.కొరత లేదని తప్పుడు ప్ర కటనలు చేసే అధికారులు తస్మాత్ జాగ్రత్త.మంత్రుల బాధ్యతను మీరు నెత్తిన వేసుకుని ఇబ్బందులు పడొ ద్దు.అధికారుల ప్రకటన నిజం అ యితే రైతులు ఇవ్వాళ కూడా ఎం దుకు క్యూ లైన్ల లో ఉన్నారో చెప్పా లి.ప్రభుత్వం స్పందించకపోతే రై తుల తరుపున పోరాటాలకు సిద్ధం.
యూరియా దొరక్క అన్నదాతలు అ వస్థలు పడుతున్నారు. అయిన ప్ర భుత్వం లో చలనం లేదు. సిగ్గు ప డాలి మంత్రులు సీఎo కు యూ రి యా ఇవ్వలేరా, సన్నాసుల్లారా ఎం చేస్తున్నారు. ఎం పాలనా చేస్తు న్నా రు. నల్గొండ నియోజకవర్గంలో ప రిస్థితి దారుణంగా ఉంది. కోమటి రెడ్డి ఎక్కడికి పోయిండు. ఏడ టై పాస్ చేస్తున్నాడు. యూరియా స రఫరా చేసే తెలివి లెదు కోమటిరెడ్డి కి, నెల రోజులుగా రైతులు నానా అ వస్థలు పడుతున్నారు. లైన్లు లాల్లో చెప్పులు పెట్టి హింస అనుభవిస్తు న్నారు రైతులు.
ప్రభుత్వం ముందస్తుగా అప్రమ త్తం గా ఉండాలి. కానీ ప్రభుత్వకి చీమ కుట్టినట్లు అయినా లేదు. మా ప్ర భుత్వంలో అన్ని చర్యలు తీసుకునే వాళ్ళం.అప్పుడు ఏక్కడ యూ రి యా కొరత రానివ్వలేదు. ఇప్పుడు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారు రైతులు. కరంట్ లేదు, విత్త నాలు లేవు రాష్ట్రంలో కొద్దీ మంది మంత్రులు దళారులుకుమ్మకై రైతు లను ఇబ్బందులకు గురి చేస్తున్నా రు. నల్గొండ కు చెందిన మంత్రి అ యితే నిస్సిగ్గుగా దళారుల వద్ద డ బ్బులు తీసుకొని ధాన్యం కొనకుం డా నానా అవస్థలు పెట్టారు. ఇప్పు డు కూడా pvt వాళ్ళతో దళారుల తో కుమ్మకై యూరియా దొరక్కుండా అన్నదాతలను గోస పెట్టిస్తున్నా డు.
ప్రతి చోట కమిషన్లు తీసుకుంటూ మంత్రి దందా చేస్తుండు. ప్రైవేట్ లో 500 పెట్టి బస్తా కొంటున్నారు అన్నదాతలు. ఆర్థికంగా నష్టపోతు న్నారు. ఎందుకు రాదు యూరియా దద్దమ్మలు పాలన చేస్తే ఇలానే ఉం టుంది. 50 సార్లు ఢిల్లీకి పోయి రే వంత్ ఎం సాధించారు. మళ్ళీ పో లీసులను పెట్టి యూరియా కొనే దుస్థితి వచ్చింది. రాష్ట్రంలో ఇప్ప టివరకు ఒక్క రివ్యూ లేదు జిల్లా లో ఏపాటికి దందాలు చేసుడే మం త్రుల పని పట్టింపు లేదు. యథేచ్ఛ గా దోపిడీ చేస్తున్నారు మంత్రులు సి గ్గుండాలి ఏమన్నాపాలన చే త కాదు వీళ్లకు దున్నపోతు మీద వాన పడ్డట్లుగా ఉంది ప్రభుత్వం తీరు. ఇంకా యూరియా అవసరం పెరు గుతుంది. రాష్ట్రంలో అధికారులు మాత్రం అన్ని అబద్ధాలు మాట్లాడు తున్నారు. మిరే ఇబ్బందుల్లో పడ తారు.. జాగ్రత్త, యూరియా కొరత లేదు అంటున్న అధికారులు మరి సరఫరా ఎందుకు చేయడం లేదు. మిము కూడా పోరాటం కి సిద్ధ మవుతున్నాం రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ మీడియా సమావేశంలో రాష్ట్ర కా ర్పొరేషన్ మాజీ చైర్మన్ కటికo సత్త య్య గౌడ్, నల్గొండ మార్కెట్ క మిటీ మాజీ చైర్మన్ చీరా పంకజ్ యాదవ్, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి,.. రాష్ట్ర కార్యదర్శి నిరంజన్ వలి, మాజీ ఆర్వో మాలే శరణ్యరెడ్డి, అ భిమన్యు శ్రీనివాస్ సింగం రామ్మో హన్, బక్క పిచ్చయ్య కంచనపల్లి రవీందర్రావు, మాజీ కౌన్సిలర్ మా రగొని గణేష్, రావుల శ్రీనివాసరెడ్డి, జమాల్ ఖాద్రి పట్టణ పార్టీ అధ్యక్షు డు భువనగిరి దేవేందర్, నల్గొండ తిప్పర్తి కనగల్ మండల పార్టీ అధ్య క్షులు, దేప వెంకట్ రెడ్డి, పల్ రెడ్డి ర వీందర్ రెడ్డి, అయితగొని యాద య్య, సింగిల్ విండో చైర్మన్ దోటి శ్రీనివాస్, మైనార్టీ నాయకుడు అ న్వర్ పాషా,కందుల లక్ష్మయ్య వ నపర్తి నాగేశ్వరరావు, ఊట్కూరు సందీప్ రెడ్డి, గుండెబోయిన జం గయ్య, విద్యార్థి నాయకుడు బొ మ్మరబోయిన నాగార్జున, రేగట్ట మహేందర్ రెడ్డి, తదితరులు పా ల్గొన్నారు.