Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

District SP Sharath Chandra Pawar : నల్లగొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆకస్మిక తనిఖీ 

District SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర ప వార్ నల్లగొండ పట్టణ వన్ టౌన్ పో లీస్ స్టేషన్ ఆకస్మిత తనిఖీ చేసి పో లీస్ స్టేషన్ లో సిబ్బంది పని తీరు పోలీస్ స్టేషన్ పరిధిలోని భౌగోళిక పరిసరాలు, స్థితిగతుల గురించి సి ఐ రాజశేఖర్ రెడ్డిని అడిగి తెలు సు కుని, రిసెప్షన్ మేనేజ్మెంట్, ఉమెన్ హెల్ప్ డెస్క్, స్టేషన్ రైటర్, లాక్ అ ప్, యస్.హెచ్.ఓ రూమ్ తదితర ప్రదేశాలను పరిశీలించారు.

సిబ్బందికి కేటాయించిన కిట్లను త నిఖీ చేయడం జరిగింది. అనం తరం స్టేషన్ పరిధిలో నమోదు అవు తున్న, నమోదైన కేసుల వివ రాలు, స్టేషన్ క్రైమ్ రికార్డ్, జనరల్ రికార్డ్స్ లు తనిఖీ చేసిన అనం తరం మాట్లాడుతూ కేసుల దర్యాప్తు విషయం లో అధికారులు అల సత్వం వహించవద్దని సూచించారు. పోలీస్ స్టేషన్ కి వచ్చే బాధిత ఫిర్యాదులలో ఎ టువంటి జాప్యం చేయకుండా, వా రి పట్ల తక్షణ మే స్పందించి, విచారణ చేపట్టి, బాధితులకు న్యాయం జరిగే విధం గా చూడాలన్నారు.

స్టేషన్ పరిధిలో ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను తీర్చాలని సూచించా రు. పోలీస్ స్టేషన్ పరిధిలో శాం తి భద్రతల పరిరక్షణకు, నేర నియంత్ర ణకు కృషి చేయాలని, బ్లూ కోల్ట్, పె ట్రో కార్ డ్యూటీ లో ఉన్నప్పుడు 10 0 డయల్ కాల్స్ కి తక్షణమే స్పంది స్తూ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని, సమ స్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. బ్లూ కో ల్ట్స్, పెట్రో కార్ పెట్రోలింగ్ సమ యంలో పోలీస్ స్టేషన్ పరిధిలో ఉ న్న రౌడీ షీటర్లను ప్రతి రోజు తనిఖీ చేయాలని అన్నారు. పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి రోజు డ్రంక్ అండ్ డ్రై వ్ తనిఖీలు చేపట్టాలని, బహి రంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కఠినంగా వ్యవహరిం చాల న్నారు.

నేర నియంత్రణ, దొంగతనాల ని వారానికి స్టేషన్ పరిధిలో సీసీటీ వీల ఏర్పాటుపై దృష్టి సారించి, సీసీ కెమె రాల ఏర్పాటుకు కృషి చేయాలని అన్నారు. సైబర్ క్రైమ్, డయల్ 10 0 వాటి వినియో గంపై విద్యార్థులు, ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించా రు. పోలీస్ స్టేషన్ పరిధి లో ఏలాంటి అవాంఛనీయ సంఘ టనలు జరగకుండా, సిబ్బంది పని చేయాలని అన్నారు.

అసాంఘిక కా ర్యకలాపాలు అయిన గంజాయి, పి డియస్ రైస్ అక్రమ రవాణా, జూ దం లాంటి వాటిపై ఉక్కుపాదం మో పాలని, పోలీస్ స్టేషన్ పరిధిలో గ తంలో గంజాయి కేసులలో నింది తులుగా ఉన్న వారిపై నిఘా ఉంచి, గంజాయి తాగే వారిని, వారికి సర ఫరా చేసే వారిని గుర్తించి, కేసులు నమోదు చేయాలని సూచించారు. ఈ కార్య క్రమంలో ఏఎస్పీ మౌనిక, నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, సిఐ రాజ శేఖర్ రెడ్డి, యస్.బి సీఐ రాము, యస్ఐలు గోపాల్ రావు, సై దులు, సతీష్, స్టేషన్ సిబ్బంది ఉన్నారు.