Deputy CM Bhatti Vikramarka : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీల కవ్యాఖ్య, గ్రీన్ పవర్ ఉత్పత్తి కేం ద్రంగా రాష్ట్రం, యాదాద్రి థర్మల్ స్టే షన్ భూనిర్వాసితులకు ఉద్యోగ ని యామక పత్రాల పంపిణీ
Deputy CM Bhatti Vikramarka : ప్రజా దీవెన, హైదరాబాద్: సీఎస్ ఆర్ నిధులతో ప్రతి మండలానికి అంబులెన్స్ ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీ లక వ్యాఖ్యలు చేశారు. గ్రీన్ పవర్ ఉత్పత్తి కేంద్రంగా తెలంగాణ రా ష్ట్రం అవతరించబోతుందని స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన హైద రాబాద్ లో యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ భూనిర్వాసితులకు ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ అం తర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్, సీ ఎస్ఆర్ నిధులతో 25 ఎకరాల్లో యంగ్ ఇండియా స్కూల్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దీనిలో 2,6 00 మంది విద్యార్థులు చదువుకు నేలా వసతులు కల్పిస్తున్నామని అన్నారు. గురుకులాల విషయంలో ప్రభుత్వం నిర్దిష్ట ప్రణాళికలతో ప్ర భుత్వం ముందు వెళ్తోందని చెప్పా రు.యాదాద్రి పవర్ ప్లాంట్ పరిస రాల్లో విద్య, వైద్య సౌకర్యాలను క ల్పిస్తామని హామీ ఇచ్చారు.
రానున్న జనవరి 15 నాటికి 4వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామ ర్థ్యం కలిగిన యాదాద్రి పవర్ ప్లాంట్ ను జాతికి అంకితం చేస్తామని ప్రకటించారు. 2022 అక్టోబర్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పర్యావ రణ అనుమతులపై స్టే ఇవ్వగా దా దాపు రెండు సంవత్సరాల పాటు నాటి పాలకులు యాదాద్రి పవర్ ప్లాంట్ పనుల గురించి పట్టించుకు న్న పాపాన పోలేదని డిప్యూటీ సీ ఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల కో ట్ల పెట్టుబడి తో ప్రారంభించిన పరి శ్రమ ఒక్కరోజు ఆలస్యమైన ఆర్థిక భారం తీవ్రంగా రాష్ట్ర ప్రజలపై ప డింది అన్నారు. అందరి ఆశీస్సుల తో 2023 డిసెంబర్ 7న ప్రజా ప్రభు త్వం అధికారంలోకి రాగా వెనువెం టనే 2024 ఫిబ్రవరిలో మరోసారి ప్రజాభిప్రాయ సేకరణ జరిపించి ప ర్యావరణ అనుమతులను వెం టనే తీసుకువచ్చామని డిప్యూటీ సీఎం వివరించారు.
ఆనాటి నుంచి రోజువారిగా యాదా ద్రి పవర్ ప్రాజెక్టు పనులను పర్యవే క్షణ చేస్తూ, ప్రతి వారం ప్రాజెక్టులో పూర్తి చేయాల్సిన పనులకు క్యాలెం డర్ నిర్దేశించి ఆ మేరకు పని చేసు కుంటూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు. ఆ క్రమంలోనే ఇప్పటికే రెండు యూనిట్లను జాతికి అంకి తం చేశామని తెలిపారు. ప్రతివారం నిర్దేశించుకున్న పని పూర్తి కాకపోతే ఎందుకు కాలేదని సంబంధిత అ ధి కారులను, ఇంజనీర్లను ప్రశ్నించి పనిని ముందుకు తీసుకుపోయామ ని తెలిపారు. వీటితోపాటు పవర్ ప్రాజెక్టుకు బొగ్గు సరఫరా చేసేందు కు రైల్వే లైన్, కార్మికులు అధికారు లు ఉండేందుకు టౌన్షిప్ ఏర్పాటు ఇవన్నీ నిర్దేశిత సమయాన్ని నిర్ణ యిం చుకొని ముందుకు పోతున్నా మని తెలిపారు. బీహెచ్ఈఎల్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారు లను సమన్వయం చేసుకొని ముం దుకు పోతున్నామని డిప్యూటీ సీఎం తెలిపారు.
యాదాద్రి పవర్ ప్లాంట్ పరిసరా ల్లోని గ్రామాల్లో ప్రపంచ స్థాయి వి ద్యను, కార్పొరేట్ వైద్యాన్ని ఉచితం గా CSR నిధుల నుంచి అందజేస్తా మని భరోసా ఇచ్చారు.
పవర్ ప్లాంట్ పరిసరాలలోని ప్రతి మండలానికి ఒక అంబులెన్స్ ను ఏ ర్పాటు చేస్తామని, స్థానిక ప్రజలు ఇబ్బంది పడకుండా , రహదారులు దెబ్బతినకుండా ప్రత్యేకంగా సిసి రోడ్లు, ఫ్లై ఓవర్లు నిర్మిస్తామని తెలి పారు. రహదారుల నిర్మాణ క్రమం లో భూ సేకరణకు అవసరమైన నిధులను మంజూరు చేశామని తెలిపారు.కాంగ్రెస్ వస్తే కరెంటు ఉం డదని కొద్ది మంది నాయకులు రా ష్ట్ర ప్రజలకు భ్రమలు కల్పించారని తెలిపారు.కాంగ్రెస్ అంటేనే కరెంటు, కరెంటు అంటేనే కాంగ్రెస్ అని తెలి పారు.
1978లో నే నాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జపాన్ నుంచి మిత్సు బిషి వంటి కంపెనీల నుంచి యంత్రా లు తెప్పించి పంపుడు స్టోరేజ్ టె క్నాలజీ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చే శారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభు త్వాల హయాంలో రాష్ట్రంలో నిర్మిం చిన హైడల్, థర్మల్, సోలార్, విండ్ పవర్ ప్రాజెక్టులు గొప్పగా నడుస్తు న్నాయని తెలిపారు. గత ప్రభుత్వ పెద్దలు సబ్ క్రిటికల్ టెక్నాలజీ తో చేపట్టిన భద్రాద్రి పవర్ యూనిట్ రాష్ట్రానికి గుద్ది పండగ మారింది అన్నారు. దేశంలోనే అత్యున్నత, అత్యధిక గ్రీన్ పవర్ ఉత్పత్తికి తె లంగాణను కేంద్రంగా చేస్తామని డి ప్యూటీ సీఎం ప్రకటించారు.
రాష్ట్రంలోని 29 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు, 51 లక్షలకు పైగా కుటుంబాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును 17 వేల కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వం ఉచితంగా అర్హులకు అందిస్తుంది అన్నారు. పేదల పక్షాన ప్రభుత్వమే విద్యుత్ సంస్థలకు వేల కోట్లు చెల్లిస్తుందని వివరించారు. ఓవైపు ఉచిత వి ద్యుత్ పథకాలు, మరోవైపు పెరు గుతున్న విద్యుత్ డిమాండ్ ఎన్ని సవాళ్లు ఉన్నప్పటికీ రెప్పపాటు కూడా విద్యుత్ అంతరాయం లేకుం డా రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేస్తున్నామని తెలిపారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మా ట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి న తర్వాత ఇప్పడు 24 గంటల నా ణ్యమైన కరెంట్ ఇస్తున్నామని. చె ప్పారు. ధాన్యం ఉత్పత్తిలో తెలం గాణ నంబర్ వన్ గా నిలిచిందని హర్షం వ్యక్తం చేశారు.థర్మల్ ప్రాజె క్టు భూమిని త్యాగం చేసిన వారు ఉన్నారని, వారి త్యాగాన్ని వెలకట్ట లేమని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొ నియడారు. ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో నిర్వాసితులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని చె ప్పారు. రాష్ట్రంలో తాము ఇస్తున్న ఉద్యోగ నియామక పత్రాలపై దు ష్ప్రచారం చేస్తున్నారని మండిప డ్డారు.
మీరు ఉద్యోగాలు ఇచ్చి, ని యా మక పత్రాలు ఇస్తామంటే తాము ఏ మైనా అడ్డుకున్నామా అని ప్రశ్నిం చారు. మీరు ఇవ్వలేదు కాబట్టి సీ ఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీ ఎం భట్టి ప్రత్యేక చొరవతో నేడు ఉ ద్యో గ నియామక పత్రాలు ఇస్తు న్నామ ని పేర్కొన్నారు. దాదాపు 335 రై తు కుటుంబాలకు ఇవాళ నియా మకపత్రాలు ఇచ్చినట్లు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కరెంట్ ఉం డదని నాడు అబద్ధపు ప్రచారం చే శారని, గతంలో స్వయంగా నేను స బ్ స్టేషన్ వెళ్లి లాగ్ బుక్ లు చెక్ చే స్తే 12 గంటలు మాత్రమే ఇస్తున్నా మన్నారు కానీ 24 గంటలు అని గత ప్రభుత్వం ప్రచారం చేసు కుం దని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చిన తర్వాత ఇప్పడు 24 గంటల నాణ్యమైన కరెంట్ ఇ స్తు న్నామని తెలిపారు. వరి ధాన్యం ఉ త్పత్తి లో తెలంగాణ నంబర్ వన్ గా నిలిచిందన్నారు.
ఈ థర్మల్ ప్రాజెక్ట్ లో తాతల కాలం నుండి వచ్చిన భూమిని త్యాగం చే సిన వారు ఉన్నారని, వారి త్యా గా న్ని వెలకట్టలేమన్నారు.ఉపాధి క ల్పించాలనే లక్ష్యంతో నిర్వాసితు లకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తు న్నామన్నారు. ఆ ప్రాంతంలో మె రు గైన రోడ్లు వేసుకోబోతున్నామని,
సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో నిర్మించిన ఈ బొగ్గు ఆధారిత ప్రాజెక్ట్ 2,800 ఎకరాలలో విస్తరించి ఉంది. తెలంగాణ యొక్క ప్రస్తుత మరియు భవిష్యత్తులో విద్యుత్ అవసరాలను తీర్చడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం వద్ద ప్రణాళిక చేయబడిన ఐదు యూనిట్లలో, రెండు యూనిట్లు ఇ ప్పటికే ప్రారంభించి దేశానికి అం కితం చేశాం. నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్నాయి. మిగిలిన మూడు యూనిట్లు త్వరలో విద్యు త్ ఉత్పత్తిని ప్రారంభించటానికి ప నులు శరవేగంతో జరుగుతున్నా యన్నారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం తమ భూమిని,ఇల్లు కో ల్పో యిన వారికి పరిహారం అం దించ టం జరిగిందని చెప్పారు. కార్యక్ర మంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బస్సుల లక్ష్మారెడ్డి, నవీన్ మిట్టల్, నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ తదితరు లు పాల్గొన్నారు.