Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Kashmir Floods : బిగ్ అలెర్ట్, అందాల కాశ్మీరం అత లాకుతలం, దేశంలోని ఐదు రాష్ట్రా ల్లో వర్ష బీభత్సం, 41కి చేరుకున్న మరణాలు 

Kashmir Floods : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: అందాల కాశ్మీరం అతలాకుతలం అవుతోం ది. భారీ వర్షాలు, క్లౌడ్ బరస్ట్ కార ణంగా వరస వరదలతో జమ్మూ క శ్మీర్ తో పాటు ఐదు రాష్ట్రాల్లో భ యానక బీభత్స దృష్ట్యాలు కోకొల్ల లుగా కనిపిస్తున్నాయి. భారత దే శంలోని ఐదు రాష్ట్రాల్లో వర్షాలు, వ రదలు బీభత్సం సృష్టిస్తున్న విష యం తెలిసిందే. అయితే అనేక ప్రాంతాల్లో కొండచరియలు విరిగిప డటంతో భారీ నష్టం వాటిల్లింది. జ మ్మూ కాశ్మీర్‌లో ఇప్పటి వరకు 41 మంది మరణించగా వారిలో వైష్ణో దేవి మార్గంలో మాత్రమే కొండచరి యలు విరిగిపడి 34 మంది మర ణించారు. దీంతో హిమాచల్ ప్రదేశ్‌ లో 58 4 రోడ్లు మూసివేయగా, పం జాబ్‌ లో ఆగస్టు 30 వరకు పాఠశా లలకు సెలవులు ప్రకటించడం విశే షం.

ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, తె లంగాణ, ఒడిశా, ఢిల్లీలో కూడా వ ర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది. లక్ష లాది మంది ప్రజలు ప్రభావితమ య్యారు. సహాయ చర్యలు కొనసా గుతున్నాయి.దేశంలోని పలు రా ష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరదలు పోటెత్తాయి. అనేక ప్రాం తాల్లో కొండచరియలు విరిగిపడటం వల్ల భారీ నష్టం వాటిల్లింది.జమ్మూ కాశ్మీర్‌లో వర్షాలు, కొండచరియలు విరిగిపడటం వల్ల మరణించిన వా రి సంఖ్య 41కి పెరిగింది. అదే సమ యంలో హిమాచల్‌లోని 10 జిల్లా ల్లో భారీ వర్షం కురుస్తోంది. కొండచ రియలు విరిగిపడటం వల్ల 584 రో డ్లు మూసివేయబడ్డాయి.

పంజాబ్‌లోని పాఠశాలలకు ఆగస్టు 30 వరకు సెలవు ప్రకటించారు. యూపీలోని 17 జిల్లాల్లోని 688 గ్రా మాలు వరదల బారినపడ్డాయి. ఛ త్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలోని నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు, ఆక స్మిక వరదల కారణంగా ఐదుగురు మరణించారు.వరద ప్రభావిత ప్రాం తాల నుంచి 10,000 మందికి పైగా తరలిoచడంతో పాటు గత రెండు రోజులుగా జమ్మూ కాశ్మీర్‌లో కుం డపోత వర్షాలు, కొండచరియలు వి రిగిపడటం వల్ల విధ్వంసం నెలకొం ది. గత 48 గంటల్లో మృతుల సం ఖ్య 41కి పెరిగింది. వీరిలో 34 మం ది వైష్ణోదేవి మార్గంలో కొండచరి యలు విరిగిపడి చిక్కుకుని మర ణించినవారే కావడం గమనార్హం.

మృతుల్లో రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, మహారాష్ట్ర కు చెందినవారు ఉన్నారని అధికా రులు తెలిపారు. జమ్మూలో 24 గం టల్లో 380 మి. మీ వర్షపాతం నమో దు కావడం ఇప్పటివరకు ఇదే రికా ర్డు. అనంతనాగ్, శ్రీనగర్‌లలో జీలం నది హెచ్చరిక స్థాయిని దాటి ప్రవ హించి అనేక నివాస, వాణిజ్య ప్రాం తాలు మునిగిపోయాయి. వరద ప్ర భావిత ప్రాంతాల నుంచి 10,000 మందికి పైగా ప్రజలను తరలించా రు.భారీ వర్షాల కారణంగా వంతెన లు, రోడ్లు,నివాస భవనాలు దెబ్బతి న్నాయి.

జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారి మూసివేశారు. రైలు రాక పోకలు కూడా ప్రభావితమయ్యాయి. ఉత్తర రైల్వే 58 రైళ్లను రద్దు చేసింది. 64 రైళ్లను మధ్యలో నిలిపి వేయాల్సి పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి ఒ మర్ అబ్దుల్లా పరిస్థితిని సమీక్షించి సహాయక చర్యలను వేగవంతం చే శారని పేర్కొన్నారు. అనేక జిల్లాల్లో న దులు ఇప్పటికీ ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తునే ఉన్నాయి. బం గాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడ నం కారణంగా ఒడిశాలో నిరంతర వర్షాల కారణంగా జనజీవనం అస్త వ్యస్తమైంది.

దక్షిణ భారతదేశంలో కర్ణాటక, తె లంగాణలోని అనేక ప్రాంతాలు కుం డపోత వర్షాల కారణంగా జలమ య్యాయి. తెలంగాణలోని లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచిపోవడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతు న్నారు. బెంగళూరుతో సహా కర్ణాట కలోని వివిధ ప్రాంతాలలో ట్రాఫిక్ ని లిచిపోయింది. ఆగస్టు 30 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావ రణ శాఖ హెచ్చరిక జారీ చేసింది.

ఢిల్లీలో ప్రమాద స్థాయిని మించి ప్ర వహిస్తోన్న యమునా నది ఈసారి ఆగస్టు నెలలో ఢిల్లీలో రికార్డు స్థా యిలో వర్షపాతం నమోదైంది. సా ధారణం కంటే 60% ఎక్కువ వర్షపా తం నమోదైంది. బుధవారం రాత్రి 8 గంటల నాటికి యమునా నది నీటి మట్టం 205.35 మీటర్లకు చేరుకుం ది, ఇది ప్రమాద స్థాయిని మించిపో యి ప్రవహిస్తోంది.

హిమాచల్ ప్రదేశ్ లో వర్షం, వరదల కారణంగా అనేక రోడ్లు దెబ్బతిన్నా యి. దీంతో మణిమహేష్ యాత్ర వాయిదా పడింది. చంబాలో వేలా ది మంది భక్తులు చిక్కుకుపోయా రు. ఇప్పటివరకు, 3,269 మంది యాత్రికులను NDRF రక్షించింది. రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 10 జిల్లా ల్లో మొత్తం 584 రోడ్లు మూసివే శా రు. బియాస్ నదిలో వరద మనాలి లో భారీ విధ్వంసం సృష్టించింది. మొబైల్ కనెక్టివిటీకి అంతరాయం క లిగింది.పంజాబ్‌లో వర్షం బీభత్సం నిరం తర వర్షాల కారణంగా పంజా బ్‌లో వరద పరిస్థితి తీవ్రంగా ఉంది.

NDRF, సైన్యం సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నాయి. పఠాన్‌కోట్‌ లోని మాధోపూర్ బ్యారేజీ వద్ద ని యమించబడిన 60 మంది అధికా రులను వైమానిక దళం విమానం లో తరలించింది. గురుదాస్‌పూర్ జిల్లాలోని జవహర్ నవోదయ వి ద్యాలయంలో చిక్కుకున్న 381 మంది విద్యార్థులు, 70 మంది ఉపాధ్యాయులను కూడా సుర క్షి తంగా తరలించారు. రాష్ట్ర ప్రభు త్వం ఆగస్టు 27 నుంచి 30 వరకు పాఠశాలలకు సెలవు ప్రకటించింది. రాబోయే 24 గంటలు పంజాబ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉం దని హెచ్చరిక జారీ చేయబడింది.

అదే విధంగా ప్రయాగ్‌రాజ్‌లో ప్రమా దకర స్థాయికి ఎగువన గంగ ప్రయా గ్‌రాజ్‌లోని గంగా యమునా నీటి మట్టం ప్రమాద స్థాయికి చేరుకుంది. 17 జిల్లాల్లో ని 688 గ్రామాలు దీని ప్రభావానికి లోనయ్యాయి. ఇప్పటి వరకు, 2.45 లక్షలకు పైగా ప్రజలు, 30,000 పశు వులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఇదిలా ఉండగా ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ ప్రాంతంలోని నాలుగు జిల్లా ల్లో భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా ఐదుగురు మరణించా రు. 2,000 మందికి పైగా ప్రజలను ఖాళీ చేయించారు. వందలాది ఇ ళ్ళు దెబ్బతిన్నాయి.

తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జల మయం అయ్యాయి. గోడ కూలి ఒ కరు మరణించారు. కర్ణాటకలోని బెంగళూరుతో సహా అనేక ప్రాంతా ల్లో భారీ వర్షాల కారణంగా ట్రాఫిక్ జామ్‌ ఏర్పడింది. సాధారణ జనజీ వనానికి అంతరాయం కలిగింది. మొత్తంమీద ఉత్తరం నుంచి దక్షిణం వరకు, తూర్పు నుంచి పడమర వ రకు దేశవ్యాప్తంగా వర్షాలు , వరద లు సాధారణ జన జీవితాన్ని తీవ్రం గా ప్రభావితం చేశాయి. ఏది ఏమై నా సహాయచర్యలు మాత్రం ము మ్మరంగా కొనసాగుతున్నాయి.