CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్య, వి ద్య మనకు లభించిన ఒక గొప్ప బ హుమతి, అది ఓగొప్ప ఆయుధం
CM Revanth Reddy : ప్రజా దీవెన, కేరళ: దేశ భవిష్య త్తు ను నిర్మించుకోవడానికి విద్య ఒక్క టే మార్గమని, అందుకే తెలంగాణ లో విద్యకు అత్యధిక ప్రాధాన్యమి స్తున్నామని ముఖ్యమంత్రి ఎ.రేవం త్ రెడ్డి చెప్పారు. “విద్య అనేది మ నకు లభించిన ఒక గొప్ప బహుమ తి, విద్య అన్నది ఒక గొప్ప ఆయు ధం అదే అందరికీ గొప్ప శక్తి అని బ లంగా విశ్వసిస్తా” అని అన్నారు. కేరళలోని అలప్పుళ లో లోక్‌సభ సభ్యుడు, పబ్లిక్ అకౌం ట్స్ కమిటీ చైర్మన్ కేసీ వేణుగోపాల్ ప్రతిభ కన బరిచే విద్యార్థినీ విద్యా ర్థులకు ఎం పీ మెరిట్ అవార్డులు 20 25 బ హూకరణ కార్యక్రమంలో ము ఖ్య మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
విద్యకు కేరళ రాష్ట్రానికి బలమైన సంబంధం ఉందని, దేశంలో వంద శాతం అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రంగా కేరళ అన్ని రాష్ట్రాలకు ఆ దర్శంగా నిలుస్తోందన్నారు. అణిచి వేత, అన్యాయానికి గురవుతున్న బాధితుల గొంతుకగా వేణుగోపాల్ నిరంతరం నిరుపేదలు, అణగారిన వర్గాల పక్షాన నిలుస్తున్నారు.10వ, 12 తరగతుల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల కోసం 200 6 లో ప్రారంభించి 19 ఏళ్లుగా పొం థువల్ ఎంపీ మెరిట్ అవార్డులను బహూకరించడం అభినందనీయం. ఇలాంటి కార్యక్రమాలు అందరికీ ఆదర్శంగా నిలుస్తాయన్నారు.
రానున్న రోజుల్లో విద్యకున్న ప్రాధా న్యత గురించి నేను ప్రతి సందర్భం లోనూ ప్రజలకు చెబుతుంటా. వి ద్యా రంగంపై ప్రభుత్వాలకు సరైన ఫోకస్ లేని కారణంగానే ప్రభుత్వం కన్నా ప్రైవేటు పాఠశాలల్లో ఎక్కువ మంది విద్యార్థులు చేరుతున్నారు. తెలంగాణలో విద్యా రంగాన్ని ఒక సవాలుగా తీసుకుని పనిచేస్తు న్నామని తెలిపారు. ఇప్పుడు తె లంగాణలో విద్యారంగాన్ని ఒక స వాలుగా తీసుకుని పనిచేస్తున్నామ ని గుర్తు చేశారు.
తెలంగాణలో వంద అసెంబ్లీ ని యో జకవర్గాల్లో యంగ్ ఇండియా ఇంటి. గ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలు నిర్మి స్తున్నామని, ప్రతి పాఠశాలకు 200 కోట్ల రూపాయలు వెచ్చించి ఒక్కో క్యాంపస్ లో 2500 విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరిం చారు.
దేశానికి స్వాతంత్య్రం సాధించి వం దేళ్లవుతున్న 2047 నాటికి బలమై న ఆర్థిక వ్యవస్థగా ఎదగాలన్న ల క్ష్య సాధనలో తెలంగాణ నుంచి 10 శాతం మేరకు దోహదపడాలన్న సం కల్పంతో 3 ట్రిలియన్ డాలర్ ఆర్థిక శక్తిగా మా రాష్ట్రం లక్ష్యంగా నిర్ధేశిం చుకుంది. ఉపాధి అవకాశాలు ఉ న్నప్పటికీ విద్యార్థుల్లో సరైన నైపు ణ్యత లేని కారణంగా నిరుద్యోగు లుగా మిగిలిపోతున్నారని, అం దు కే మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా లాంటి పారిశ్రామిక దిగ్గ జాలు, నిపుణులు, నిష్ణాతులతో కలిసి రాష్ట్రంలో యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని స్థాపించా మని పేర్కొన్నారు.
మార్కెట్ లోకి అధునాతన కార్లు వ స్తున్న దశలో పాత అంబాసిడర్ కా ర్లను రిపేర్ చేసే మెకానిక్ కోర్సుల ను బోధించే ఐటీఐలను టాటా టె క్నాలజీస్ సంస్థ సీఎస్ఆర్ నిధుల తో వాటిని పూర్తిగా మార్చి వేసి అ డ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా మా ర్చుతున్నాం.సౌత్ కొరియా లాంటి చిన్న దేశం ఒలింపిక్స్‌లో 32 పతకా లు సాధించగా, 140 కోట్ల జనాభా కలిగిన భారతదేశం ఒలింపిక్స్‌లో ఒక్క స్వర్ణ పతకం సాధించలేకపో వడం విచారించదగిన విషయంగా ఆయన అభివర్ణించారు.
తెలంగాణలో సంజయ్ గోయంకా లాంటి దిగ్గజాలతో తెలంగాణ స్పో ర్ట్స్ హబ్ ఏర్పాటు చేశాం. వారి నే తృత్వంలో యంగ్ ఇండియా స్పో ర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకా డమీ స్థాపిస్తున్నామని, యువతను క్రీడారంగంపై ఆసక్తిని పెంచడానికి కొరియా, ఆస్ట్రేలియా లాంటి దేశా ల్లోని యూనివర్సిటీలతో ఒప్పందం చేసుకున్నామన్నారు. దేశ భవిష్య త్తు యువతపై ఆధారపడి ఉందన్నారు
21 ఏళ్లు వయసుంటే ఓటు హక్కు ను రాజీవ్ గాంధీ18 ఏళ్లకు తగ్గించి నట్టుగానే శాసనసభకు పోటీ వ యో పరిమితిని 25 నుంచి 21 సం వత్సరాలకు తగ్గించాల్సిన అవ సరం ఉందని, యువత తనలోని శక్తిని గుర్తించాలని ముఖ్యమంత్రి ఉద్బోధించారు.మొత్తం 3500 వి ద్యార్థినీ విద్యార్థులకు ఈ మెరిట్ అవార్డుల బహూకరించారు.
ఈ కార్యక్రమంలో కేసీ వేణుగోపాల్ తో పాటు కేరళ మాజీ ప్రభుత్వ ప్ర ధాన కార్యదర్శి జీజీ థామస్, డీ ఆ ర్డీఓ అగ్ని 4 మిసైల్ ప్రాజెక్టు మాజీ డైరెక్టర్ డాక్టర్ టెస్సీ థామస్ తో పా టు వివిధ రంగాలకు చెందిన పలు వురు ప్రముఖులు పాల్గొన్నారు.