–మాజీ పీసీసీ అధ్యక్షుడు, విహెచ్ హనుమంతరావు, ఎమ్మెల్యే మందుల సామెల్
MLA Mandula Samel : ప్రజా దీవెన, శాలిగౌరారం: నల్లగొం డ జిల్లా శాలిగౌరారం మండలం వ ల్లాల గ్రామంలో నాటి నిజాం నిరం కుశ తత్వానికి అసువులు బాసిన పదిమంది అమరవీరుల జ్ఞాపకా ర్థంగా నిర్మించిన అమర వీరుల స్మా రక స్థూపం ఆవిష్కరణ సభను వి జయవంతం చేయాలని మాజీ పి సిసి అధ్యక్షులు వి. హనుమంతరా వు, ఎమ్మెల్యే మందుల సామేల్, ఎ మ్మెల్సీ శంకర్ నాయక్ కోరారు. గు రువారం స్థూపఆవిష్కరణ సభ ప్రాంగణను ఏర్పాట్లను వారు ప రిశీలించారు.అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో వి. హనుమంతరావు,ఎమ్మెల్యే మం దుల సామేలు, డీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడా రు.
వల్లాల గ్రామంలో 10 మంది వి ద్యా ర్థులు 1948లో జాతీయ జెం డాను పాఠశాలలో ఎగరవేసినందుకు, ర జాకార్ల చేతుల్లో బలైపోయారన్నా రు.అమరవీరుల జ్ఞాపకార్ధంగా ని ర్మించిన స్థూపావిష్కరణ,బహిరంగ సభ కార్యక్రమానికి మంత్రులు కో మటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మ ణ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీలు,చామల కిరణ్ కుమార్ రె డ్డి , రఘువీర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎ మ్మెల్సీ లు వివిధ హోదాలో ప్రజా ప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ శ్రేణులు హాజరవుతారని తెలిపారు.
ఈ కార్యక్రమానికి, పెద్ద ఎత్తున శా లిగౌరారం మండల వ్యాప్తంగా కాం గ్రెస్ పార్టీ శ్రేణులు,పార్టీ అనుబంధ సం ఘాల నాయకులు, ప్రజలు పెద్ద ఎ త్తున తరలిరావాలని, ఈ కా ర్య క్రమాన్ని విజయవంతం చేయాల న్నాయి. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కందాల సమరం రెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాదూరి శంకర్ రెడ్డి, వైస్ చైర్మన్ నరిగే నరసింహ, మాజీ సర్పంచులు ఇంతియాజ్ ,భూపతి వెంకన్న, దండ అశోక్ రెడ్డి ,మాజీ ఎంపీటీసీలు మాధగోని రామలింగ య్య, నోముల జనార్ధన్, కట్టంగూరి సురేందర్ రెడ్డి ,వేముల గోపీనాథ్, బొమ్మగాని రవి,తరాల శ్రీనివాస్, ప డాల రమేష్, సుల్తాన్ యల్లయ్య, అంజి,సాయి తదితరులు పాల్గొ న్నారు.