Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

MP Etela Rajender : ఎంపీ ఈటెల కీలక వ్యాఖ్య, ఒత్తిళ్ల కు తలొగ్గకుండా ఆన్ లైన్ గేమింగ్ ను బ్యాన్ చేసిన ఘనుడు మోదీ

MP Etela Rajender :  ప్రజా దీవెన, హైదరాబాద్: భారత దేశ యువతను కబళిస్తున్న దుర్మా ర్గపు ఆట ఆన్లైన్ గేమింగ్ కారణం గా అనేక మంది తెలియక అందు లో లక్షల రూపాయలు పోగొట్టుకొని దిక్కు తోచక ఆత్మహత్యలు చేసు కుంటున్నారని మాజీ మంత్రి, మ ల్కాజ్ గిరి పార్లమెంటుసభ్యులు ఈ టెల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశా రు. టెక్నాలజీ పెరిగితే స్వాగతిం చాము కానీ టెక్నాలజీ వికృత రూ పాలు యువశక్తిని కబళిస్తున్నాయ ని, స్వేచ్ఛకు భంగం కలుగుతుందని చెప్పినా మన యువతను కాపాడు కునే క్రమంలో దేశ ప్రధాని మహనీ యుడు నరేంద్ర మోడీ ఎవరి ఒత్తిళ్ల కు లొంగకుండా ఆన్లైన్ గేమింగ్ ను బ్యాన్ చేసి యువతకు మార్గదర్శా న్ని ఇచ్చారని గుర్తు చేశారు. భారతీ య జనతా పార్టీ దేశవ్యాప్తంగా ని ర్వహిస్తున్న సేవా పక్వాడ్ కార్యక్ర మంలో భాగంగా ఎల్బీనగర్ లో భా రతీయ జనతా యువమోర్చా ఆ ధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శి బిరం కార్యక్రమంలో ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడారు. ఈ సంద ర్భంగా ఎంపీ వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే…

నరేంద్ర మోడీ, లాల్ బహుదూర్ శాస్త్రి, మహాత్మా గాంధీల జన్మదిన వేడుకల సందర్భంగా దే శవ్యాప్తం గా అనేక కార్యక్రమాలకు భారతీయ జనతా పార్టీ పిలుపు నిచ్చిందని తె లంగాణలో వీటితో పాటు తెలంగా ణ లిబరేషన్ డే కూడా జరుపుకు న్నామన్నారు. నిజాం మీద యుద్ధం చేసి తెలంగాణ ప్రజల్ని విముక్తి చేసి న రోజు. నిన్ననే ప్రధాని నరేంద్ర మో డీ ఆనాటి రజాకార్ల ఆ కృత్యాలు దుర్మార్గాలు దౌర్జన్యాలు ఎంత కల చి వేసినట్టుగా ఉన్నాయి. తెలంగా ణ జాతి విముక్తి చెందిన రోజును స్వతంత్ర వేడుకలుగా జరుపుకొన లేదని భావించి స్వయంగా ఆయనే పూనుకొని సెప్టెంబర్ 17న అధికారి కంగా నిర్వహిస్తున్నారు.

ఎల్బీనగర్ నియోజకవర్గంలో మొ దటి నుంచి కూడా భారతీయ జన తా పార్టీకి అండగా ఉన్న నియోజ కవర్గo. మలక్ పేట నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర ఉంది.


కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా 11 మంది ఉంటే 11 మంది కార్పొరేట ర్లు ఇక్కడ గెలిచారు. పార్లమెంట్ ఎ న్నికల్లో అత్యధిక పోలైన ఓట్లలో 62% ఓట్లు ఇచ్చి మరొకసారి శక్తిని చాటుకున్న నియోజకవర్గం. నియో జకవర్గంలో శ్రీనివాస్ రెడ్డి, రం గారె డ్డి, కార్పొరేటర్లు, మహిళ నాయకు లు, బిజెపి యువమోర్చా వందల యూనిట్ల బ్లడ్ ను సేకరించి ఆపద లో ఉన్నవారికి రక్తదానం చే యాల ని సంకల్పంతో ప్రధాన కార్య క్రమం జరుగుతుంది. ప్రజలు కూడా స్వ చ్ఛందంగా బయటికి వచ్చి రక్త దా నం చేశారు. మోడీ గారికి గిఫ్ట్ గా ఇ స్తామని ప్రకటించారు.రక్తదానం చే సిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మా నాయకులందరికీ శుభా కాంక్షలు.ఈ 15 రోజులపాటు జరు గుతున్న సేవా పక్షం కార్యక్రమంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాము.
జీఎస్టీ కొత్తగా వచ్చిన రోజు అనేక రకాల అపోహలు ఉండే. జనధన్ అకౌంట్ల ఓపెన్ చేసిన తర్వాత పా ర దర్శకత పెరిగింది. ప్రజలే సహకరిం చి దేశ పురోగమనములో భాగం పంచుకుంటున్న సందర్భం. మొద ట 73 వేల కోట్లు మాత్రమే జిఎస్టి వసూలు ఉండగా.. ఇప్పుడు రెండు లక్షల 50 వేల కోట్లకు పెరిగింది. దా నికి దీనివల్ల సామాన్య ప్రజానీ కాని కి కొంత మేలుకు జరగాలి వారి జీవి తం మెరుగుపడాలని అని భాగ ముగా అనేక వస్తువుల మీద రోజు వాడే టూత్ పేస్టులు సబ్బులు ఫ్రిజ్లు టీవీలు అనేక వస్తువుల మీద జిఎ స్టి తగ్గించి నాలుగు బ్రాకెట్స్ ఉన్న జిఎస్టి టాక్స్ విధానాన్ని మూ డింటి కి తగ్గించి ప్రజానీకానికి గొప్ప వెసు లుబాటును వరాన్ని అందించారు.

మన నరేంద్ర మోడీ , ఆ విష యా న్నీ కూడా నియోజకవర్గం వారి గా వ్యాపారవేత్తలతో ఇంటరాక్ట్ అవు తున్నాం. ఈ గొప్పతనాన్ని ప్రజలకు వివరించి..ఆ ఫలితాలు ప్రజలకు అం దే కార్యక్రమాలు కూడా చేపట్టు తున్నాము. దేశభద్రత, మేకిన్ ఇం డియా, మేడ్ ఇన్ ఇండియా, స్వా వలంబన కార్యక్రమంపై కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతు న్నాము. కేంద్ర ప్రభుత్వం క్రీడా మం త్రిత్వ శా ఖ ఒక ప్రోగ్రాం ఇష్యూ చే సింది. లక్ష లాదిమంది చదువుకునే పిల్లలు యువతలు క్రీడలో భాగం పంచుకునే వారితో వారిని ప్రత్యక్షం గా కలిసే ప్రోగ్రాం కూడా విజయవం తం చేస్తున్నాం. ఈ కార్యక్రమం కూ డా నెల రోజులు సాగుతుంది.

అన్ని కార్యక్రమాలన్ని సమన్వయం చేసుకొని గొప్పగా అందర్నీ పాల్గొనే లా చేసి విజయవంతం చేయడానికి మా నాయకత్వం ప్రణాళికలు రచిం చింది.మేము కూడా ప్రతిరోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొని ముందుకు తీసుకుపోవడానికి ప్రజలకు చేర్చ డం కోసం భాగస్వామ్యం కావడం కోసం ప్రయత్నం చేస్తున్నాము. ప్రజ లందరూ కూడా పాల్గొని సహ కరిం చాలని కోరుతున్నాము. ఈ కార్య క్రమంలో బిజెపి ఎల్బీనగర్ అసెంబ్లీ ఇంచార్జ్ సామ రంగారెడ్డి, కార్పొరేట ర్లు కొప్పుల నరసింహ రెడ్డి, కళ్లెం నవజీవన్ రెడ్డి, పవన్ కుమార్, చింతల అరుణ సురేందర్ యాదవ్, లచ్చి రెడ్డి, నరసింహ గుప్తా, ప్రేమ్, మహేశ్వర రెడ్డి పాల్గొన్నారు.