CM Revanth Reddy : సీఎం రేవంత్, హైకోర్టు చీఫ్ జస్టిస్ కీలక భేటీ, న్యాయవ్యవస్థ మౌలిక సదుపాయాల కల్పనపై చర్చ
CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ రాష్ట్రంలో న్యాయ వ్యవస్థకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పన, న్యాయస్థానాల్లో సిబ్బంది నియామకం వంటి అంశాలపై తెలం గాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, ము ఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సమావే శమయ్యారు. రాష్ట్రంలో ముఖ్యం గా కొత్త జిల్లాల్లో కోర్టు భవనాలు, మౌలిక వసతులను కల్పించడంతో పాటు అవసరమైన మేరకు సిబ్బం ది నియామకాలను చేపట్టాలని జస్టి స్ అపరేష్ కుమార్ సింగ్ సూచిం చారు.
ఈ అంశాలకు సంబంధించి పలు ప్ర తిపాదనలను ముఖ్యమంత్రి దృష్టి కి తెచ్చారు. ప్రాధాన్యతా క్రమంలో వివిధ జిల్లాల్లో కోర్టులకు అవసర మైన మౌలిక సదుపాయాలను క ల్పించడమే కాకుండా సిబ్బందిని నియామకాలు చేపట్టేందుకు ప్రభు త్వం సిద్ధంగా ఉందని ఈ సంద ర్భంగా ముఖ్యమంత్రి తెలియజే శా రు.
ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలో జరిగిన ఈ సమావేశంలో జస్టిస్ సామ్ కోశి, జ స్టిస్ అభినంద్ కుమార్ శావిలి పా ల్గొన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్య ద ర్శి కె. రామకృష్ణ రావు, అడ్వకేట్ జ నరల్ ఎ. సుదర్శన్ రెడ్డితో పాటు ఇ తర ఉన్నతాధికారులు పాల్గొన్నా రు.