Ex MLA Gadari Kishore : మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్ స్ట్రాం గ్ కౌంటర్, తాటాకుచప్పుళ్లకు భ యపడం, పార్టీ కోసం ప్రజల కోసం పనిచేస్తాం
Ex MLA Gadari Kishore : ప్రజా దీవెన, హైదరాబాద్: బీజేపీ నాయకుడు సీఎం రమేష్ టీడీపీ ఎంపీనా, బీజేపీ ఎంపీనా అర్ధం కావ డం లేదంటూ వారి ఎంపీనే మాట్లా డుతున్నారని తుంగతుర్తి మాజీ ఎ మ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ స్ట్రాం గ్ కౌంటర్ ఇచ్చారు. తాటాకు చ ప్పుళ్లకు భయపడమని, పార్టీ కో సం ప్రజల కోసం పని చేస్తామని, సీ ఎం రమేష్ నీకు రాజకీయాలు ఎం దుకు నీ దందా నీవు చేసుకో అం టూ ఘాటుగా స్పందించారు. శని వారం జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో బీఆర్ఎస్ తుంగతుర్తి మాజీ ఎమ్మె ల్యే గాదరి కిషోర్ విచారణ ముగి సింది. ఎంపీ సీఎం సీఎం రమేష్‌పై అనుచిత వాఖ్యలు చేసిన కేసులో పోలీసుల ముందు విచారణకు హా జరయ్యారు. దాదాపు 30 నిమిషా ల పాటు గాదరి కిశోర్ ని విచారించి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు పోలీ సుల విచారణ అనంతరం మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ మీడియాతో మాట్లాడారు.
కేటీఆర్‌పై సీఎం రమేష్ వ్యక్తిగత దూషణలు చేశారని, చట్టాలను గౌ రవించి ఈరోజు విచారణకు హాజర య్యానని, పోలీసులు అడిగిన ప్ర శ్నలకు సమాధానం చెప్పానని మా జీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ పేర్కొ న్నారు.
తమ నాయకుడు కేటీఆర్‌పై వ్యా ఖ్యలు చేస్తే వాటిని ఖండిస్తూ మా ట్లాడినట్లు తెలిపారు. తనపై కుట్ర పూరీతంగా కేసు నమోదు చేశార ని తాను అనని వాఖ్యలను చిత్రీకరిం చారని అన్నారు.ఇదిలా ఉండగా గాదరి కిషోర్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో అనకా పల్లి ఎంపీ సీఎం ర మేష్ ఫిర్యాదు చేసిన విషయం తెలి సిందే. గతంలో కేటీఆర్‌పై చేసిన ఆ రోపణలను ఖండిస్తూ తనపై అ భ్యంతరకర వ్యాఖ్యలు చేశారని గా దరి కిషోర్‌పై ఎంపీ ఫిర్యాదు చేశా రు.
తనను దూషిస్తూ కిషోర్ మా ట్లా డారని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సీఎం రమేష్ ఫిర్యాదు చేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యేపై 351(1), 353(1)(C), 353(2) r/w 49 బీఎన్‌ఎస్ ప్రకారం జూబ్లీహిల్స్ పో లీసులు కేసు నమోదు చేసి వి చా రణకు రావాల్సిందిగా నోటీసులు పంపారు.