Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister Komatireddy Venkat Reddy : మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్య, యువతలో ఉద్యోగ, ఉపా ధి అవకాశాలు మెరుగుపర్చడమే ప్రజాప్రభుత్వ ధ్యేయం

Minister Komatireddy Venkat Reddy :

ప్రజా దీవెన, హైదరాబాద్: నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్ష న్ (NAC) ను అత్యుత్తమ స్కిల్ డెవ ల్మపెంట్ వేదికగా తీర్చిదిద్దేందుకు ప్ర జా ప్రభుత్వం కృషి చేస్తోందని రా ష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, న్యాక్ వైస్ చైర్మన్ కో మటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన ల మేరకు విద్యార్థుల్లో స్కిల్ డెవల్మ పెంట్ పెంపొందించాలనే లక్ష్యంతో ఇప్పటికే ప్రజా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ డెవల్మపెంట్ సెం టర్స్ ఏర్పాటు చేస్తున్నదని తెలిపా రు.

సెప్టెంబర్ 5న టీచర్స్ డే పురస్కరిం చుకొని ఢిల్లీలో రాష్ట్ర పతి చేతుల మీదుగా జాతీయ అవార్డు అం దు కున్న న్యాక్ సీనియర్ ఇన్ స్ట్రక్టర్ స్నేహలత మంత్రిని గురువారం మంత్రుల నివాస సముదాయం లో ని క్యాంపు కార్యాలయంలో మర్యా ద పూర్వకంగా కలిశారు.

మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఎంటర్ ప్రెన్యూర్షిప్ విభాగంలో ఉ త్తమ టీచర్స్ అవార్డు అందుకున్న ఆమెను మంత్రి ప్రత్యేకంగా అభి నందించారు. శాలువాతో సత్కరిం చి,ఆమె పెద్ద ఎత్తున యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పన అందించిన సేవలను మెచ్చుకున్నారు.

న్యాక్ ద్వారా నిరుద్యోగ యువ త లో నైపుణ్యం పెంపొందించేందుకు

ఉమ్మడి వరంగల్ జిల్లా, కరీంనగర్, జగిత్యాల పట్టణాల్లో నిరుద్యోగ యువతకు సర్టిఫికెట్ కోర్సులు, ఉ ద్యోగ అవకాశాలు కల్పించే వృత్తివి ద్యా కోర్సులను అందిస్తూ, ఉత్తమ బోధన అందించేందుకు చేసిన కృ షికి గుర్తింపుగా ఈ అవార్డు దక్కిం దని మంత్రి కొనియాడారు.

దేశ వ్యాప్తంగా 13 మంది ఈ వా ర్డు కు ఎంపికైతే తెలంగాణ నుండి న్యా క్ ఇన్ స్ట్రక్టర్ గా బాధ్యతలు నిర్వ హిస్తున్న హన్మకొండకు చెందిన న క్క స్నేహలతకు అవార్డు రావడం తెలంగాణ రాష్ట్రానికి గర్వ కారణం అన్నారు.

నల్గొండలో అధునాతన హంగుల తో నూతనంగా నిర్మిస్తున్న స్కిల్ డె వలప్మెంట్ సెంటర్ అతి త్వరలో అందుబాటులోకి రానుందని, ఉ మ్మడి జిల్లా యువతలో ప్రపంచం తో పోటీపడే నైపుణ్యం పెంపొం దిం చేందుకు ఈ సెంటర్ ఉపయోగప డనుందని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.

నైపుణ్యాలకు ఉత్తమ వేదికగా నే షనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్ష న్ ను బలోపేతం చేస్తున్నామని పేర్కొ న్న మంత్రి, ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు దక్కడంతో న్యాక్ ఫ్యాక ల్టీ,సిబ్బందిలో మరింత ఉత్సాహా న్ని నింపిందన్నారు. స్నేహలతను ప్రోత్సహించిన న్యాక్ డైరెక్టర్ శాంతి శ్రీ ని మంత్రి ఈ సందర్భంగా అభి నందించారు.