Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

DGP Shivadhar Reddy : బిగ్ బ్రేకింగ్, తెలంగాణ డిజిపిగా శి వధర్ రెడ్డి, సీఎం రేవంత్ చేతుల మీదుగా ఉత్తర్వులు 

DGP Shivadhar Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీ స్ (DGP) గా బి.శివధర్ రెడ్డిని ని యమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉ త్తర్వులు జారీ చేసింది. ఈ నే ప థ్యంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శివధర్ రెడ్డి నియామక ఉత్తర్వులను అందుకు న్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణా రావు కూడా ఉన్నారు.

నూతన డీ జీపీగా నియమితులైన సందర్భంగా ముఖ్యమంత్రి శివధర్ రెడ్డికి అ భి నందనలు తెలియజేశారు. ఇదిలా ఉండగా శివధర్ రెడ్డి ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వ ఇంటెలిజెన్స్ చీ ఫ్ గా వ్యవహరిస్తున్నారు.