Gold Prices : ప్రజా దీవెన హైదరాబాద్: బంగారం ధరలు భగభగ మండిపోతున్నా యి. రెండు మూడు రోజులుగా ఆ టుపోట్లు ఎదుర్కొంటున్న బంగా రం ధరలు మరోసారి ఆల్టైమ్ రికార్డ్ నమోదు చేశాయి. రోజు రోజుకు బంగారం ధరలు ఆకాశాన్నoటుతు న్నాయి.
బుధవారం హైదరాబాద్ లో రూ.1, 150 లు పెరిగి రూ.1,23,1 70 ల తో కొనసాగుతుండగా మధ్యాహ్నం 12గంటల వరకు రూ. 1,26,070 కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,16,750గా ఉంది. ఇక సిల్వర్ రేటు కూడా పెరిగిపో తుం ది. వెండి కిలో రూ.1,58,400కి చే రింది. మంగళవారం హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,23,580 ఉండగా బుధ వారం ఒక్కరోజే రూ.2,290కి పెరి గడం గమనార్హం. మరోవైపు కిలో వెండి ధర నిన్న రూ.1,54,350 ఉం డగా తాజాగా ఏకంగా రూ.4,050 పెరిగి రూ.1.58,400కి చేరుకుంది. అమెరికాలో షట్హౌన్ కొనసాగుతుం డటం, ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఈ ఏడాదిలో మరింత తగ్గిస్తుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇన్వె స్టర్ల తమ నిధులను బంగారం, వెం డిపైకి మళ్లించడంతో ధరలు విప రీ తంగా పెరుగుతున్నాయని ఆర్థిక ని పుణులు వెల్లడిస్తున్నారు.