Bcreservationshighcourt: బిగ్ బ్రేకింగ్, ఎలక్షన్ నోటిఫికేషన్ పై మద్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు, బీసీ రిజర్వేషన్లకు బ్రేక్
Bcreservationshighcourt : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాజకీ యాలలో గతంలో ఎన్న డూ లేని విధంగా ఉత్కంఠ సాగిన బిసి రిజర్వేషన్స్ పై తెలంగాణ హై కోర్టు మద్యంతర ఉత్తర్వులు వెలు వడించింది. బీసీ రిజర్వేషన్లపై రా ష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో 9 పై అందరూ ఊహించినట్లే హైకోర్టు స్టే విధివించింది. ఈ సందర్భం గా తె లంగాణలోని స్థానిక సంస్థల ఎన్ని కల్లో బీసీ రిజర్వే షన్ల కేసు విచారణను నాలుగువారాల సమయం ఇస్తూ తన తీర్పు వెలువ రించింది.
ఇదిలా ఉండగా తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు బ్రేక్ పడిన విషయం మిశ్రమ స్పందన నెలకొంది. అధికార పార్టీ నిర్ణయా న్ని వ్యతిరేకిస్తున్న వారికి ఆనందం, అధికార పార్టీకి మిం గుడుపడని వి షయంగా అభిప్రాయాలు వెలుగోడు తున్నా యి. బుధవారం హైకోర్టులో సుదీర్ఘంగా కొనసాగి న విచారణ గు రువా రంకు వాయిదా పడిన విష యం అందరికీ తెలిసిందే. గురు వారం బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వ వాదనలు విన్న న్యాయస్థానం స్థా నిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అమ లు జీఓ 9పై స్టే విధించింది.
ఈ మేరకు బీసీ రిజర్వేషన్లపై విచా రణను 4 వారాల పాటు వాయి దా వేసింది. అనంతరం రెండు వారాల్లో పు అన్ని పార్టీలు కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.బీసీ రిజర్వేషన్లపై తెలం గాణలో తీ వ్ర ఉత్కంఠ నెలకొన సంగతి తెలి సిందే. బీసీలకు 42 శాతం రిజర్వేష న్లను కేటాయిస్తూ ప్రభుత్వం విడు దల చేసిన జీవో ను సవాలు చేస్తు హైకోర్టులో దాఖలైన పిటిషన్లపై విచారణ గురు వారం హైకోర్టులో వి చారణ కొనసాగింది.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు క ల్పిస్తూ ప్రభు త్వం జారీ చేసిన జీవో 9ను సవా లు చేస్తూ కోర్టులో కొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి.ప్రభుత్వ జీవో ఆధారంగా నేటి నుంచి పంచా యతీ ఎన్నికలకు నేటి నుంచి నామి నేషన్లు దాఖలు కానున్నాయి. దీం తో ఇక 42 శాతం రిజర్వేషన్లతోనే ఎన్నికలంటూ ప్రభుత్వం ఆనందం వ్యక్తం చేస్తోంది. మరో వైపు ఇది షె డ్యూల్ మత్రమేనంటూ పిటిషనర్లు చెబుతున్నారు. ఎట్టకేలకు తెలంగా ణ హైకోర్టు బీసీ రిజర్వేషన్లపై స్టే వి ధించడం విచారణను నాలుగు వా రాలు వాయిదా వేయడం అధికార పార్టీ వర్గాలకు మింగుడు పడడం లేదు.
ఈ క్రమంలోనే తెలంగాణ హైకోర్టు ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం బర్ 9 బీసీ రిజర్వేషన్లపై స్టే విధిస్తూ స్థా నిక తదుపరి విచారణ నాలుగు వారాలు సమయం కేటాయించ డంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో నెల కొన్న గందరగోళం మరికొంత కాలం కొనసాగనుంది. దీంతో ప్ర ధా నంగా అధికార పార్టీలోని ఆశావాహులకు ఒక విధంగా నిరాశ అని చెప్పవ చ్చు.
ఆరుగ్యారెంటీల మాదిరే కాంగ్రె స్ 42 శాతం బీసీ రిజర్వేషన్ల డ్రా మా...కేంద్రంలో 55 ఏళ్లు అధి కారంలో ఉండి కాంగ్రెస్ ఏనాడైనా బీసీ రిజర్వేషన్ల కోసం పాటు పడిం దా అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎ మ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. చిత్తశుద్ధి ఉంటే మీ జాతీయ నాయకులతో డిల్లీ వేదిక గా కోట్లాట పెట్టండి అంటూ చురక లoటించారు. హైకోర్టు తీర్పుపై హరీ ష్ రావు తనదైన శైలిలో స్పందిం చారు. హరీష్ రావు వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే. మేము కలిసి రావడానికి బి ఆర్ ఎస్ ఎల్లప్పుడూ సి ద్ధంగా ఉన్నాం ఢిల్లీలో కొట్లాడేందుకు.
మాయ మాటలు చెప్పి గత ఎన్ని కల్లో బీసీలను మోసం చేసి అ ధి కారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ లబ్ది పొందా లని చేసిన కుట్రలు పటాపంచలయ్యాయి.22 నెలలుగా బీసీ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో కొట్లాడాల్సిన రేవంతు రెడ్డి, గల్లీలో కొట్లాడుతున్నట్లు డ్రామా క్రి యేట్ చేసారు తప్ప, బీసీలకు 42 శా తం రిజర్వేషన్ సాధించడం పట్ల ఏనాడూ చిత్తశుద్ది ప్రదర్శించ లేదు.
కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం, 42శా తం రిజర్వేషన్ కల్పించేందుకు చట్ట బద్దత కోసం కేంద్రాన్ని పట్టుబట్టా ల్సిన రేవంతు రెడ్డి, తెలివిగా దాన్ని పక్క దోవ పట్టించారు.బీసీల పట్ల తమకు నిజంగానే ప్రేమ ఉన్నట్లు చాటుకునేందుకు తూ తూ మంత్రంగా జీవో ఇచ్చి కొత్త నాటకానికి తెరతీసారు. స్థానిక సంస్థల ఎ న్నికలు నిర్వహించ కుం డా కాలయాపన చేసారు. రేవం త్ రెడ్డి ఇప్పటికైనా మీడ్రామాలు ఆపండి. మీకు, మీ పార్టీకి బీసీల పట్ల నిజంగా చిత్తశుద్ది ఉంటే 42 శాతం పెంపు విషయమై ఢిల్లీలో కొట్లాడండి.
పార్ల మెంట్ లో చట్టంచేయించి, షెడ్యుల్ 9లో చేర్చండి.బీసీలకు 42 శాతం రిజర్వేషన్ పో రాటంలో అ ఖిల పక్షాలను భాగస్వా మ్యం చేయండి. ఢిల్లీ వేదికగా యుద్ద భేరి మోగించండి. ఉద్యమ పార్టీగా బి ఆర్ఎస్ ఎల్లప్పుడూ బీసీల కోసం గొంతెత్తుతుంది. ఢిల్లీని నిలదీస్తుంది.