Collecter ilatripathi : శాంతిభద్రతల పరిరక్షణలో పోలీస్అమరవీరుల త్యాగాలు అజరామరం
-శాంతి భద్రత పరిరక్షణ, ప్రజార క్ష ణే ద్వేయంగా పోలీసుల నిత్యపో రాటం
Collecter ilatripathi : ప్రజా దీవెన, నల్లగొండ: పోలీస్ శా ఖ దేశంలోనే శాంతి భద్రతల పరిర క్షణకు,ప్రజారక్షణకు విది నిర్వ హ ణలో తమ ప్రాణాలను లెక్క చే య కుండా సమర్థవంతంగా విధులు ని ర్వర్తిస్తున్నారని అన్నారు.ప్రాణ త్యాగాలతో పాటు ఎటువంటి సెలవలు లేకుండా ప్రజల రక్షణే ద్వేయంగా పని చేయడం చాలా గొప్ప విషయమని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. అక్టో బర్ 21 అమరవీరుల సంస్మరణ ది నోత్సవం సందర్భంగా వారి త్యా గా లను గుర్తు చేసుకుంటూ మంగ ళ వారం జిల్లా పోలీస్ కార్యాలయం లో అమరవీరుల కుటుంబ స భ్యు లతో ఘనంగా నివాళులు అర్పించ డం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ,జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హాజరై అమర వీరుల స్తూపం వద్ద అమరవీరుల కుటుంబ సభ్యులు, పోలీస్ అధికారులతో పు ష్పగుచ్చాలతో నివాళలర్పించిన అ నంతరం అమరవీరుల కుటుంబాల కు పరామర్శించి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ ఇప్పటి వర కు దేశ వ్యాప్తంగా ఎందరో అమరు లయ్యారని వారి త్యాగాలు మరవ లేనివన్నారు. అమరవీరుల కుటుం బ సభ్యులకు కారుణ్య నియామకా లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన అ నుమతులు ఇవ్వడం జరిగిందనీ, ఇప్పటి వరకు పోలీస్ శాఖతో స మ న్వయం చేసుకుంటూ నాలుగు ఖా ళీలను గుర్తించడం జరిగిందని తెలి పారు.పోలీస్ అమరవీరుల స్మృతి ఎల్లప్పుడు గుర్తు చేసుకుంటూ వారి కుటుంబాలకు ఎల్లప్పుడూ జిల్లా ప్ర భుత్వ యంత్రాంగం అండగా ఉం టామని తెలిపారు.
జిల్లా యస్.పి శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం శాం తి భద్రతల పరిరక్షణకు విది నిర్వ హణలో ఎంతో మంది అ మారుల వుతున్నారనీ, వారి త్యాగాలను గు ర్తు చేసుకుంటూ అక్టో బర్ 21 అమ రవీరుల స్మారక దినోత్సవంగా జరు పుకుంటున్నా మని తెలిపారు.ఈ సంవత్సరం దేశ వ్యాప్తంగా విది ని ర్వహణలో సంఘ విద్రోహ శక్తులతో పోరాడి 191 మంది పోలీసులు అ మరు లైనారనీ, వారిలో మన తెలం గాణ రాష్ట్రంలో ఐదుగురు ఉన్నా ర ని తెలిపారు.ఎందరో పోలీస్ సిబ్బంది తమ అ మూల్యమైన ప్రాణా లను లెక్కచే యకుండా విధి నిర్వాహణలో వారి ప్రాణాలను త్యా గంచేయడం జరి గిందని అన్నారు. వారి త్యాగం వలనే నేడుశాం తియుత వాత వరణం నెలకొన్నదని, ప్రజలు కూడా శాంతి యుతం గా ఉంటున్నా. రని, వారి త్యాగాలు మరవలేనివి అన్నారు.
పోలీసులు శాంతి భద్రత పరిరక్షణ లో నిత్యం పోరాటం చేస్తు న్నా రని, మన జిల్లా లో ఇప్పటి వరకు 15 మంది విది నిర్వహణ అమ రులై నారని అమరవీరులైన కుటుంబ సభ్యులకు పోలీస్ శాఖ ఎల్ల ప్పు డూ అండగా ఉంటుందన్నారు.ఈ పోలీస్ అమరవీరుల సంస్మ రణ దినోత్సవం అక్టోబర్ 21st (పోలీస్ ఫ్లాగ్ డే) ను పురస్కరించు కొని జి ల్లాలో అన్ని పోలీస్ స్టేషన్ల పరిదిలో నేటి నుండి ఈ నెల 31 వ తేది వర కు వివిధ కార్యక్రమాలు పోలీస్ ఓపె న్ హౌస్, మెగా రక్తదాన శిబిరాలు, షార్ట్ ఫిలిం, ఫోటోగ్రఫీ పోటీలు, వి ద్యార్థులకు వ్యాసరచన పోటీలు, సైకిల్ ర్యాలీ కార్యక్రమాలు నిర్వ హించడం జరుగుతుందని తెలిపా రు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అమిత్ నారాయణ, అడిష నల్ ఎ స్పి రమేష్, యస్.బి డీఎస్పీ మల్లా రెడ్డి నల్లగొండ డిఎస్పీ శివరాం రెడ్డి, ఏ.ఆర్ డిఎస్పీ శ్రీనివాసులు, సిఐలు రాఘవ రావు, రాము,మహా లక్ష్మ య్య, రాజశేఖర్ రెడ్డి, రఘువీర్ రె డ్డి,శ్రీను నా యక్,సురేష్,చంద్ర శేఖర్ రెడ్డి,ఆర్.ఐ లు సంతోష్, శ్రీను, హరి బాబు, సూరప్ప నాయుడు, నర సింహ ఎస్.ఐలు, ఆర్.ఎస్.ఐలు, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షు డు జయరాజు, మరియు పోలీస్ అ మరవీరుల కుటుంబ సభ్యులు పా ల్గొన్నారు.