— జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత
MP Raghuveer Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్ల గొండ పార్లమెంట్ సభ్యులు కుం దూరు రఘువీర్ రెడ్డి జన్మదిన వేడు కలను జిల్లా కేంద్రంలో ఘనంగా ని ర్వహిoచారు. జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ బోడస్వామి ఆధ్వర్యం లో జరిగిన ఈ వేడుకల్లో జిల్లా డీసీ సీ అధ్యక్షులు పున్న కైలాష్ నేత ముఖ్యఅతిథిగా హాజరై జిల్లా కేం ద్రంలో మదర్ ధేరిస్సా నిర్మల్ హృ దయ్ చారిటబుల్ ట్రస్ట్ నందు వృ ద్ధులకు కావలసిన నిత్యవసర వ స్తువులు పండ్లు పంపిణీ చేశారు. అనంతరం చారిటబుల్ సభ్యులు మానసిక వికలాంగులు మధ్య కేక్ కటింగ్ చేశారు.

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుప త్రి నందు రోగులకు పండ్ల పంపిణీ అన్నదాన కార్యక్రమం నిర్వహించా రు. ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షు లు పున్న కైలాష్ నేత మాట్లాడుతూ యువత రైతులకు మేధావులకు ఆ దర్శంగా నిలిచిన ఎంపీ రఘువీర్ రె డ్డి భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టాలని కొనియాడారు. రాజకీ యాల్లో ప్రజలతో మమేకమై రాష్ట్ర రాజకీయాలను శాసించిన జానారె డ్డి రాజకీయ వారసుడుగా నేడు ప్ర శంసలు అందుకుంటున్న రఘువీర్ రెడ్డి దేశంలో అత్యధికమైన మెజార్టీ తో గెలుపొందారని గుర్తు చేశారు. అలాంటి నాయకుడి అడుగుజాడ ల్లో కాంగ్రెస్ నడుస్తుందన్నారు. అ దేవిధంగా పున్న కైలాష్ నేత ఆధ్వ ర్యంలో అయాన్ష్ భార్గవ్ ట్రస్ట్ వారు నార్కెట్ పల్లి చెరువుగట్టు దేవస్థా నం నందు భక్తులకు అన్నదాన ప్ర సాదం కార్యక్రమాన్ని నిర్వహించా రు.

ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు కన్నారావు ,కిన్నెర శ్రీని వాస్, అంబటి సోమన్న, ఎండి ముంతాజ్ అలీ, సుధాకర్ చింత మ ల్ల, వెంకటయ్య జిల్లా వెంకటేశ్వర్లు, రాంబాబు నాయుడు, జిల్లాపల్లి ప రమేష్, గౌతమ్, రాజేందర్రెడ్డి, లింగ య్య ,పుట్టా వెంకన్న గౌడ్, దయాక ర్ గౌడ్, ముచ్చపోతుల శ్రీనివాస్, కాటం వెంకన్న, గాజుల శ్రీనివాస్, శ్రీ నివాస్ యాదవ్, సైదులు, సంతోష్, శరత్, వినీత్, కౌశిక్ ,తదితరులు పాల్గొన్నారు.
