Chirumurthi Lingaiah birth day: ఘనంగా చిరుమర్తి లింగయ్య పుట్టినరోజు వేడుకలు
నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పుట్టినరోజు సందర్భంగా శనివారం నార్కట్ పల్లి పట్టణం లోని క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.
ప్రజా దీవెన నల్గొండ: నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య పుట్టినరోజు(Chirumurthi Lingaiah birth day celebrations) సందర్భంగా శనివారం నార్కట్ పల్లి పట్టణం లోని క్యాంప్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టే మల్లికార్జున్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా వారు లింగయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వివిధ హోదాల్లో వున్న నాయకులు, ప్రజా ప్రతినిధులు,మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, కార్యకర్తలు, అభిమానులు, పాల్గొన్నారు.
Chirumurthi Lingaiah birth day celebrations