Inter Result : ప్రభుత్వ పాఠశాల విద్యార్థి ఇంటర్ లో ప్రతిభ
నల్లగొండ జిల్లా నల్లగొండ మండలం దోమలపల్లి గ్రామానికి చెందిన తోటకూరి చంద్రశేఖర్, హేమలతల కుమార్తె తోటకూర శ్రీజ ఇంటర్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచింది.
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ జిల్లా నల్లగొండ మండలం దోమలపల్లి(Domalapally) గ్రామానికి చెందిన తోటకూరి చంద్రశేఖర్, హేమలతల కుమార్తె తోటకూర శ్రీజ (Srija)ఇంటర్ లో ఉత్తమ ప్రతిభ కనబరిచింది. పదవ తరగతి వరకు దోమలపల్లి ప్రభుత్వ పాఠశాల(Govt school) విద్యను అభ్యసించిన శ్రీజ ఇంటర్ మొదటి సంవత్సరంలో (Inter Fitst Year)అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 470 మార్కులకు 463 మార్కులు సాధించింది. శ్రీజ దోమల పెళ్లి గ్రామంలోనే జిల్లా పరిషత్ హై స్కూల్ దోమలపల్లిలో విద్యనభ్య సించడం గమనారం.
Government school student good marks Inter