Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Free training classes: విద్యా ర్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించాలి

వివిధ రకాల పోటీ పరీక్షలు రాసే పేద విద్యా ర్థులు ఉచిత శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోదాడ పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ అన్నారు.

ప్రజా దీవెన, కోదాడ: వివిధ రకాల పోటీ పరీక్షలు రాసే పేద విద్యా ర్థులు (Free training classes) ఉచిత శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోదాడ పట్టణ ట్రాఫిక్ ఎస్ఐ మల్లేష్ అన్నారు. పట్టణములో అంబేద్కర్ ఆశయ సాధన ఆధ్వర్యంలో నిర్వహి స్తున్న ఉచిత శిక్షణా తరగ తుల కేంద్రాన్ని బుధవారం సందర్శిం చి ఈ సందర్భంగా ఆయన మాట్లా డారు. అంబేద్కర్ ఆశయ సాధన లో సాధన ఆధ్వర్యంలో నిర్వహిస్తు న్న పాలిటెక్నికల్ విద్యార్థులకు(students) నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ సద్వి నియోగం చేసుకొని కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించి ఉన్నత శిఖరాలు సాధించాలని తెలిపారు.

విద్యార్థులు చలో చెడు అలవాట్లకు ఆకర్షితులు కాకుండా సెల్ఫోన్లను పక్కనపెట్టి కష్టపడి ఇష్టంగా చదవా లని తెలిపారు. ఉచిత శిక్షణ తరగ తులు నిర్వహిస్తున్న అంబేద్కర్ ఆశయా సాధన నిర్వాహకులను ఆయన అభినందించారు ఈ కార్యక్రమంలో అస్క్ ప్రధాన కార్య దర్శి మాతంగి ప్రభాకర్ రావు డైరెక్టర్లు ఎలమర్తి సౌరి ఎం ఈఎఫ్ ఉపాధ్యక్షులు బోయిన వెంకట రత్నం, శ్రీకాంత్ జార్జి ఇతరులు పాల్గొన్నారు.

Student reached High position