ATM:ఏటీఎంలోని నగదు దగ్ధం
కోదాడ మండల పరిధిలోని గుడి బండ గ్రామంలో ఏటీఎం మిషన్ లోని 8.12 నగదు దగ్ధమైన సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.
రూ. 8.12 లక్షల మేర ఆహుతి
ప్రజా దీవెన, కోదాడ: కోదాడ(Kodada) మండల పరిధిలోని గుడి బండ గ్రామంలో ఏటీఎం మిషన్ లోని 8.12 నగదు దగ్ధమైన సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం గుర్తు తెలియని దుండగులు ఆదివారం రాత్రి ఏటీఎం(ATM) మిషన్ లోని డబ్బులు దొంగిలించెందుకు ప్రయత్నం చేయగా డబ్బులు రాకపోవడంతో డబ్బులు లేవని అక్కడి నుంచి వెళ్లిపోయారు కొద్దిసేపటికి ఏటీఎం మిషన్ షాక్ సర్క్యూట్(Shock circuit)కావడంతో నగదు మొత్తం కాలి బూడిద అయ్యింది.
Cash burned ATM in kodada