Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

TSEDCET:మే 6 న టీఎస్ఎడ్సెట్ 2024 దరఖాస్తు గడువు

తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ సెట్(Telangana State Education Set) 2024ను రెండవసారి నిర్వహణ బాధ్యతలు మహాత్మా గాంధీ విశ్వ విద్యాలయం నిర్వర్తించనున్నట్లు చైర్మన్ ఎంజియు ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డి తెలిపారు.

ఎడ్ సెట్ చైర్మన్ ఆచార్య గోపాల్ రెడ్డి
ప్రజా దీవెన, నల్లగొండ: తెలంగాణ రాష్ట్ర ఎడ్యుకేషన్ సెట్(Telangana State Education Set) 2024ను రెండవసారి నిర్వహణ బాధ్యతలు మహాత్మా గాంధీ విశ్వ విద్యాలయం నిర్వర్తించనున్నట్లు చైర్మన్ ఎంజియు ఉపకులపతి ఆచార్య గోపాల్ రెడ్డి తెలిపారు.

ఎడ్ సెట్ 2024 నమోదు మరియు ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మే 6 గా నిర్ణయించినట్లు, రూ 250 రూ పాయల ఆలస్య రుసుముతో మే 13 లోగా దరఖాస్తులు సమర్పిం చాలని కన్వీనర్ ఆచార్య టిమృ ణాళిని తెలిపారు. పూర్తి వివరాల కొరకు మరియు దరఖాస్తు కొరకు https://edcet.tsche.ac.in సందర్శించాలని తెలిపారు. దర ఖాస్తు చేయగూరు అభ్యర్థులు త్వరపడి తమ ఆన్లైన్ అప్లికేషన్లను సమర్పించాలని తెలియజేశారు.

TSEDCET 2024 Application date may 6th