EVMs: ఈవీఎంల మొదటి స్థాయి తనిఖీ పూర్తి
లోక సభ ఎన్నికలలో భాగంగా గురువారం నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్ రావు సూర్యవంశి సమక్షం లో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న ఈవీఎం గోదాములో ఈవీఎంల మొదటి స్థాయి తనిఖీ నిర్వహించడం జరిగింది.
ప్రజా దీవెన నల్గొండ: లోక సభ ఎన్నికలలో భాగంగా గురువారం నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్ రావు సూర్యవంశి సమక్షం లో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్న ఈవీఎం గోదాములో ఈవీఎంల మొదటి స్థాయి తనిఖీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరిహారి చందన, నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం డిప్యూటీ రిటర్నింగ్ అధికారి, స్పెషల్ కలెక్టర్ నటరాజ్, ఈ వి ఎం ల ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
First level checking EVMs