Home Voting: హోమ్ ఓటింగ్ ద్వారా 770 ఓట్లు
హోమ్ ఓటింగ్ లో ( home voting)భాగంగా బుధవారం నాటికి జిల్లాలో 85 సంవత్సరాలు పైబడిన వారు 770 మంది ఓటు వేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రజా దీవెన నల్గొండ: హోమ్ ఓటింగ్ లో ( home voting)భాగంగా బుధవారం నాటికి జిల్లాలో 85 సంవత్సరాలు పైబడిన వారు 770 మంది ఓటు వేసినట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి హరిచందన బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1194 మంది దివ్యాంగులు ఓటు వేసినట్లు ఆమె పేర్కొన్నారు. అత్యవసర సేవలకకు సంబంధించిన ఉద్యోగులు 44 మంది ఓటు వేశారని, జిల్లాలో ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్(Voter Facilitation) కేంద్రాల ద్వారా 11488 మంది ఉద్యోగులు ఓటు వేసినట్లు ఆమె వెల్లడించారు.
770 votes by home voting