fire brand Madhavi Lata: ఫైర్ బ్రాండ్ మాధవి లత పై కేసు
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఫైర్ బ్రాండ్ గా పేరుగాంచిన హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కొంపెల్ల మాధవీలతపై కేసు నమో దైంది.
ప్రజా దీవెన, హైదరాబాద్: లోక్ సభ ఎన్నికల(Lok sabha elections) నేపథ్యంలో ఫైర్ బ్రాండ్ గా పేరుగాంచిన హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి కొంపెల్ల(Kompally madhavi latha) మాధవీలతపై కేసు నమో దైంది. ఎన్నికల నియమావ ళిని ఉల్లంఘించారంటూ మలక్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కేసు నమోదు చేశారు. మాధవీలత పోలింగ్ బూత్‌లోకి వచ్చి బుర్ఖా వేసుకున్న ముస్లిం మహిళల ఐడీ ప్రూఫ్ అడిగిమరీ పరిశీలించారు. హిజాబ్ తొలగించాలని చెప్పి వారి ఐడీలను ఆమె చెక్ చేశారు. దీంతో ఎంఐఎం నేతలు ఆమెపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు దీంతో మాధవీలత అనుచితంగా ప్రవర్తిం చారంటూ పోలీసులు కేసు నమో దు చేశారు.
Case registered on fire brand Madhavi Lata