Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Telangana formation day: ఆవిర్భావ వేడుకలకు గవర్నర్ కు ఆహ్వానం

తెలంగాణ 10 ఏళ్ల ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహిం చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు.

ఆవిర్భావ వేడుకలకు గవర్నర్ కు ఆహ్వానం
గవర్నర్ ను కలిసిన సీఎం, డిప్యూ టీ సీఎం
ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ 10 ఏళ్ల ఆవిర్భావ వేడుకలను(telangana formation day) ఘనంగా నిర్వహిం చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులను ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం(Bhatti vikramarka) భట్టి విక్రమార్క రాజ్ భవన్‌ (Raj bhavan)వెళ్లి రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృ ష్ణన్ తో భేటీ అయ్యారు. ఈ సంద ర్భంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు రావాలని గవర్నర్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పూల బోకే ఇచ్చి మర్యాద పూర్వకంగా ఆహ్వా నించారు. మరోవైపు ఈ కార్యక్రమా నికి ఇప్పటికే సోనియా గాంధీని(sonia gandhi) కూడా ఆహ్వానించినా ఆమె పర్యటనపై ఇంకా స్పష్టత రాలేదు.

 

cm revanth invitation glovernor in telangana formation day